• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /Dhana trayodashi: ధనత్రయోదశి వేళ మరో అద్భుతం.. ఈ రాశులకు గోల్డెన్ డేస్‌తో పాటు సొంతింటి కల సాకారం.!.

Dhana trayodashi: ధనత్రయోదశి వేళ మరో అద్భుతం.. ఈ రాశులకు గోల్డెన్ డేస్‌తో పాటు సొంతింటి కల సాకారం.!.

Dhantrayodashi lucky zodiac signs: మూడురోజుల పండగైన దీపావళికి రెండు రోజుల ముందు మనం ధనత్రయోదశిని జరుపు కుంటాం.ఈ సారి ధనత్రయోదశి రోజు అద్బుత యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉండనుంది.

Written ByInamdar Paresh
Published: Nov 02, 2026, 01:40 PM IST|Updated: Nov 02, 2026, 01:48 PM IST
joinshare
Dhana trayodashi: ధనత్రయోదశి వేళ మరో అద్భుతం.. ఈ రాశులకు గోల్డెన్ డేస్‌తో పాటు సొంతింటి కల సాకారం.!.
Image Credit: Dhantrayodashi (file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
School Holiday: ముంచుకొస్తున్న మురసు తుఫాను.. ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

School Holiday: ముంచుకొస్తున్న మురసు తుఫాను.. ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

2

Rajgopal Reddy: కాంగ్రెస్‌లో మంచితనాన్ని కూడా ఓర్చుకోలేరు.. సీఎం రేవంత్ పై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

3

Gurnoor Brar: టీమ్ ఇండియా పేసర్ ప్రైవేట్ ఫొటోలు లీక్..? నెట్టింట స్క్రీన్‌షాట్స్ వైరల్..!

4

Jailer 2 Movie Collection: రూ.800 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన 'జైలర్ 2' మూవీ..సినీ చరిత్రలో రజనీకాంత్ సరికొత్త రికార్డు!

5

Dhana trayodashi: ధనత్రయోదశి వేళ మరో అద్భుతం.. ఈ రాశులకు గోల్డెన్ డేస్‌తో పాటు సొంతింటి కల సాకారం.!.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dhana trayodashi diwali shubh yog lucky zodiac signs: జ్యోతిష్య పండితుల ప్రకారం దీపావళి పండగ వేళ కొన్ని రాశులకు అనుకొని విధంగా ధనలాభం కల్గుతుంది. ముఖ్యంగా దీపావళి మూడు రోజుల పండగ వేళ మనం నవంబర్ 6న ధన త్రయోదశిని జరుపుకుంటాం.ఆ తర్వాత నరక చతుర్దశి, దీపావళి పండగల్ని జరుపుకుంటాం. శుక్రవారం రోజున ధనత్రయోదశి రోజున లక్ష్మీనారాయణయోగం, గజకేసరి యోగంల కలిసి రావడంను చాలా అరుదైనదిగా పండితులు చెబుతున్నారు. అందుకే దీని ప్రభావం అనేది ద్వాదశ రాశులపై ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి కొన్ని నెలలుగా ఆగిపోయిన అనేక సమస్యలు పరిష్కారమౌతాయి. ఆకస్మిక ధనలాభంతో పాటు జీవితంలో గొప్ప శుభాలు ప్రాప్తిస్తాయి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మేషం.. ఈ రాశుల వారికి  ధన త్రయోదశి ప్రభావం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. రాబడి పెరుగుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు.

మిథునం.. ఈ రాశుల వారు రియల్  ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు లాభిస్తాయి. భార్య తరపున ఆస్తులు సొంతమౌతాయి. రాబడి పెరుగుతుంది.  కొత్త ఇల్లు కలసాకారం అవుతుంది. మీవల్ల లాభాలు పొందిన వారు మరల మీకు సహయం చేస్తారు.

కన్య.. ఈ రాశుల వారికి రాదనుకున్న డబ్బులు తిరిగి లభిస్తాయి.  రాజకీయాల్లో రాణిస్తారు. మొండి బకాయిలు వసులవుతాయి. కెరిర్ లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సొదరులతో సఖ్యత ఏర్పడుతుంది.

తుల..ఈ రాశుల వారికి ధన త్రయోదశి ప్రభావంతో సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. ఏన్నో ఏళ్ల నుంచి పరిష్కారం కాని సమస్యలు ఒక కొలిక్కివస్తాయి. పెళ్లి కానీ వారికి మంచి శుభవార్తలు వింటారు. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఎట్టకేలకు వారి కల నెరవేరుతుంది. ( గమనిక - ఈ స్టోరీ పూర్తిగా నమ్మకం,విశ్వాసాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. జీతెలుగు మీడియా దీనికి బాధ్యత వహించదు..)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Astrological Remedies
Zodiac Signs
Zodiac Prediction