• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /Dhanteras 2026: ధన త్రయోదశి రోజు బంగారం, వెండికాదు.. ఈ ఒక్కటి కొంటే మీ ఇంట్లో ఎప్పటికి తరగని సిరుల పంట.!.

Dhanteras 2026: ధన త్రయోదశి రోజు బంగారం, వెండికాదు.. ఈ ఒక్కటి కొంటే మీ ఇంట్లో ఎప్పటికి తరగని సిరుల పంట.!.

Dhanteras festival:చాలా మంది అనాదీగా ధన త్రయోదశి రోజున కొంచెమైన బంగారం లేదా వెండి కొనాలని నియమంను పాటిస్తారు. కానీ దీనిపై ఎక్కడ ప్రమాణికత లేదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొంత మంది దీన్ని తమ పబ్లిసిటీ కోసం ఉపయోగించుకుంటున్నారని చెబుతున్నారు.

Written ByInamdar Paresh
Published: Nov 04, 2026, 06:32 PM IST|Updated: Nov 04, 2026, 06:45 PM IST
joinshare
Dhanteras 2026: ధన త్రయోదశి రోజు బంగారం, వెండికాదు.. ఈ ఒక్కటి కొంటే  మీ ఇంట్లో ఎప్పటికి తరగని సిరుల పంట.!.
Image Credit: diwali(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
US Voting System: అమెరికాలో ఎన్నికలు ఎలా జరుగుతాయంటే..! అగ్రరాజ్యంలో ఓటింగ్ విధానంపై విశ్లేషణ

US Voting System: అమెరికాలో ఎన్నికలు ఎలా జరుగుతాయంటే..! అగ్రరాజ్యంలో ఓటింగ్ విధానంపై విశ్లేషణ

2

Dhanteras 2026: ధన త్రయోదశి రోజు బంగారం, వెండికాదు.. ఈ ఒక్కటి కొంటే మీ ఇంట్లో ఎప్పటికి తరగని సిరుల పంట.!.

3

Kwala Intel: అత్యుత్తమ స్మార్ట్ మార్కెట్ పరిశోధనకు క్వాలా ఇంటెల్ సూచించే 7 కీలకమైన అంశాలు ఇవే!

4

Hyderabad: హైదరాబాద్ హస్టళ్లలో నీళ్ల కష్టాలు.. వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద నిర్వాహకుల నిరసన..

5

వర్షాలు వర్షాకాలంలోనే ఎందుకు పడతాయి ? దీని వెనుక ఉన్న వాతావరణ రహస్యాలు మీకోసం..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dhanteras tradition and facts asper astrology: హిందూ ధర్మ శాస్త్రంలో మనం జరుపుకునే ప్రతి పండగ, ఆచారాలు, సంప్రదాయాల వెనుక నిగూఢమైన అర్థం దాగి ఉంటుంది. మరికొన్ని రోజుల్లో మనం దీపావళి పండగను జరుపుకుంటాం. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండగను జరుపుకుంటాం. దీపావళి పండగను మూడు రోజుల పండగగా జరుపుకుంటారు. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి పండగల్ని జరుపుకుంటాం. అయితే ధన త్రయోదశి మనం నవంబర్ 7న జరుపుకుంటాం. ఈ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేస్తే అది చాలా కలిసి వస్తుందని పండితులు చెబుతుంటారు. 

ధన్ తేరస్ లేదా ధన త్రయోదశి రోజున సముద్ర మథనం సమయంలో సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అంశగా, చేతిలో అమృత కలశంతో ధన్వంతరి స్వామి  ఇదే రోజున అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. మరోవైపు ధన త్రయోదశి రోజున చాలా మంది బంగారం లేదా వెండి కొనాలని నియమంగా పెట్టుకుంటారు. కానీ అసలైతే ధన త్రయోదశి రోజున ఏకాక్షర నారీకేళం కొనుగోలుచేయాలని పండితులు చెబుతున్నారు. 

ఇది అత్యంత శుభ ఫలితాల్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ఇది సాక్షాత్తూ లక్షీదేవి స్వరూపంగా చెబుతుంటారు. దీనితో పాటు కొత్త చీపురును ఇంటికి తెచ్చుకొవాలి. దీనితో పాటు ఉప్పును,వినాయకుడి పొకల్ని, పసుపు కొమ్ములు, తామర గింజలు, దక్షిణావృత శంఖం మొదలైనవి ఇంటికి తెచ్చుకున్న కూడా ఆ ఇంట్లో ధనంకు ఎల్లవేళల లోటుండదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

 ముఖ్యంగా  ఈ రోజుల్లో మద్యపానం, మాంసంలకు దూరంగా ఉండాలి, ఉల్లిపాయలు, వెల్లుల్లిలకు దూరంగా ఉండాలి. అంతే కాకుండా మధ్యాహ్న సమయంలో నిద్రపొకూడదని, వివాదాలకు దూరంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా కేవలం దైవ ధ్యానంలోనే, శక్తి మేరకు స్తోత్రాలను పఠిస్తు పూజలు చేసుకుంటే అన్ని రకాలు దోషాలు పోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.( గమనిక-  ఈ స్టోరీ పూర్తిగా నమ్మకం, విశ్వాసాలపై మాత్రమే ఆధార పడి ఉంటుంది. దీనికి జీ తెలుగు మీడియా బాధ్యత వహించదు..)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Festivals
Telugu News
Zodiac Prediction