• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Hyderabad: హైదరాబాద్ హస్టళ్లలో నీళ్ల కష్టాలు.. వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద నిర్వాహకుల నిరసన..

Hyderabad: హైదరాబాద్ హస్టళ్లలో నీళ్ల కష్టాలు.. వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద నిర్వాహకుల నిరసన..

Water crisis in Hyderabad: గత కొన్ని రోజులుగా తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నామని ప్రైవేటుహస్టల్ ల నిర్వాహకులు వాటర్ వర్క్స్ కార్యాలయం వద్దకు వెళ్లి తమ నిరసనలు వ్యక్తం చేశారు. ఈ ఘటనతో హైదరాబాద్ లో నీటి కొరత ఏరెంజ్ లో ఉందో స్పష్టంగా అర్థమౌతుంది.

Written ByInamdar Paresh
Published: Nov 04, 2026, 05:33 PM IST|Updated: Nov 04, 2026, 05:47 PM IST
joinshare
Hyderabad: హైదరాబాద్ హస్టళ్లలో నీళ్ల కష్టాలు.. వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద నిర్వాహకుల నిరసన..
Image Credit: Hyderabadnews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Dhanteras 2026: ధన త్రయోదశి రోజు బంగారం, వెండికాదు.. ఈ ఒక్కటి కొంటే  మీ ఇంట్లో ఎప్పటికి తరగని సిరుల పంట.!.

Dhanteras 2026: ధన త్రయోదశి రోజు బంగారం, వెండికాదు.. ఈ ఒక్కటి కొంటే మీ ఇంట్లో ఎప్పటికి తరగని సిరుల పంట.!.

2

Kwala Intel: అత్యుత్తమ స్మార్ట్ మార్కెట్ పరిశోధనకు క్వాలా ఇంటెల్ సూచించే 7 కీలకమైన అంశాలు ఇవే!

3

Hyderabad: హైదరాబాద్ హస్టళ్లలో నీళ్ల కష్టాలు.. వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద నిర్వాహకుల నిరసన..

4

వర్షాలు వర్షాకాలంలోనే ఎందుకు పడతాయి ? దీని వెనుక ఉన్న వాతావరణ రహస్యాలు మీకోసం..!!

5

ఈ దీపావళికి ఇంట్లోనే ఈజీగా జ్యూసీ బూంది లడ్డు చేయండిలా.. రెసిపీ ఇగో..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Private hostel owners protest over water crisis in hyderabad: తెలంగాణ వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కన్పిస్తుంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా పలుచోట్ల తాగు నీటి సమస్య కన్పిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే తాగు నీటికొరత ప్రభావం ఉందని, ప్రజలు, రైతన్నలు జాగ్రత్తగా ఉండాలని పలు సూచనలు చేశారు. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ మహా నగరంలో పలు చోట్ల తాగునీటి సమస్యలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. పలు కాలేజీలు నీళ్ల కష్టాలతో దీపావళి పండగకు ముందే సెలవుల్ని ప్రకటించాయి. ఆన్ లైన్ లో క్లాసుల్ని బోధిస్తామని చెబుతున్నాయి.  

ఈ క్రమంలో ప్రైవేటు  హస్టళ్లలో కూడా తాగు నీటి కొరతతో నిర్వాహకులు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే ప్రైవేటుగా వాటర్ ట్యాంకర్ లను తెప్పించుకుని మరీ హస్టళ్లను నిర్వహిస్తున్నారు. అయిన కూడా వాటర్ సరిపొవడంలేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాగునీటి కొరతపై ప్రైవేటు హస్టల్ నిర్వాహకులు వాటర్ వర్క్స్ ఆఫీస్ వద్దకు చేరుకుని నిరసనలు చేస్తున్నారు. ఇలానే సమస్య కొనసాగితే హస్టళ్లను తాము మూసుకొవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ లో ఎక్కడ చూసిన తాగు నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే పలు అపార్ట్ మెంట్ వాసులు తాగు నీటి ట్యాంకర్ ల మీద ఆధార పడుతున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజుల నుంచి ట్యాంకర్ నిర్వాహకులు నిరసనలకు దిగటంతో తాగు నీటి సరఫరా తీవ్ర సమస్యగా మారింది. 

దీంతో హైదరాబాద్ లోని ప్రైవేటు హస్టల్ నిర్వహాకులు ఎస్ నగర్ లో ఉన్న వాటర్ వర్క్స్ కార్యాలయం వద్దకు వచ్చి  ఆందోళనలకు దిగారు. నీటి సమస్యలతో హస్టళ్లు నిర్వహించడం తీవ్ర ఇబ్బందిగా మారిందని, విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ట్యాంకర్ లతో నీటి సరఫరా చేసి ఈ సమస్యల్ని పరిష్కరించాలని ప్రైవేటు హస్టల్ నిర్వాహకలు డిమాండ్ చేస్తున్నారు. 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telangana News
Telangana Weather
Telugu News