Gajakesari Yoga Effect: అక్టోబర్ 10వ తేది నుంచే దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. పితృ పక్ష సమయం ముగిసి.. దేవి శుభ నవరాత్రులు ప్రారంభమవుతాయి. అయితే, జ్యోతిష్య శాస్త్రం పరంగా ఈ ఏడాది వచ్చిన దుర్గా నవరాత్రులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ముఖ్యంగా దుర్గా పూజ సమయంలో తప్పకుండా అద్భుతమైన యోగం కూడా ఏర్పడబోతోంది. గురు, చంద్రుల కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన గజకేశరి యోగం కూడా ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశులవారికి బంపర్ ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ముఖ్యంగా కొన్ని రాశులవారికి దుర్గా పూజ సమయంలో కొన్ని రాశులవారికి బంపర్ లాభాలు కూడా కలుగుతాయి. అయితే, ఏయే రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి బంపర్ ప్రయోజనాలు..
మకర రాశి:
దుర్గా పూజ సమయంలో మకర రాశివారికి కూడా బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. పెళ్లికాని వారికి కూడా అద్భుతమైన భాగస్వామి కూడా లభిస్తుంది. ప్లానింగ్ చేసి పనులు చేసేవారికి కూడా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పురోగతి కూడా లభించి.. అద్భుతమైన మార్గాలు కూడా కలుగుతాయి. అలాగే చాలా కాలంగా నిలిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. నిలిపోయిన డబ్బులు కూడా ఈ సమయంలో తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామజంలో గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో తప్పకుండా కొత్త కొత్త అవకాశాలు కూడా పొందుతారు.
కర్కాటక రాశి:
ఈ సమయంలో కర్కాటక రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా అదృష్టం కూడా చాలా వరకు కలిసి వస్తుంది. ఆర్థిక విషయాల్లో కూడా సానుకూల ఫలితాలు కూడా సులభంగా పొందుతారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పకుండా అద్భుతమైన శుభవార్తలు కూడా వింటారు. ముఖ్యంగా పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకుని పనులు చేసేవారికి బోలెడు లాభాలు కలుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా సులభంగా లభిస్తుంది. హోదా కూడా ఊహించని స్థాయిలో పెరగుతుంది.
తులారాశి:
తులా రాశివారికి కూడా ఊహించని అదృష్టం రెట్టింపు అవుతుంది. పనుల్లో వస్తున్న అడ్డంకులు కూడా సులభంగా తొలగిపోతాయి. ముఖ్యంగా వీరికి అదృష్టం కూడా ఊహించని స్థాయిలో కలిసి రాబోతోంది. జీవితంలో సానుకూల మార్పులు రావడం కూడా ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ప్రేమ సంబంధాలు కూడా చాలా వరకు బలపడే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా ఊహించని స్థాయిలో సానుకూల మార్పులు రావడం ప్రారంభమవుతాయి.
కుంభ రాశి:
దుర్గా పూజ సమయంలో కుంభ రాశివారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా కోరికలు కూడా అద్భుతంగా నెరవేరే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా బలంగా మారుతాయి. ఆస్తులు కోనుగోలు చేయాలనుకునేవారికి అద్బుతమైన మార్గాలు కూడా కలుగుతాయి. కెరీర్ పరంగా ఊహించని విజయాలు కూడా సాధిస్తారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. కుటుంబంలో సంతోషకరమైన రోజులు రావడం ప్రారంభమవుతాయి.
గమనిక.. 