• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /గజకేసరి రాజయోగంతో ఈ 3 రాశులకు బంపర్ లాభాలు.. నవంబర్ 30 నుంచి అదృష్టమే అదృష్టం!

గజకేసరి రాజయోగంతో ఈ 3 రాశులకు బంపర్ లాభాలు.. నవంబర్ 30 నుంచి అదృష్టమే అదృష్టం!

Gajakesari Raja Yoga 2026: సింహ రాశిలో గురు గ్రహం, చంద్రుడి కలయిక కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడుతుందని.. దీని కారణంగా ఈ కింది రాశులవారికి బంపర్ లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 21, 2026, 16:06 IST|Updated: Nov 21, 2026, 16:08 IST
joinshare
గజకేసరి రాజయోగంతో ఈ 3 రాశులకు బంపర్ లాభాలు.. నవంబర్ 30 నుంచి అదృష్టమే అదృష్టం!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gajakesari Raja Yoga 2026 Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని గ్రహాల కదలికలతో పాటు నక్షత్ర సంచారాలు, వాటి కలయికలకు చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది. వీటి ప్రభావం మానవ జీవితాలపై ఎంతో కొంత తప్పకుండా పడుతుంది.. ముఖ్యంగా నవంబర్ నెల చివరిలో.. డిసెంబర్ ప్రారంభంలో అత్యంత శుభప్రదమైన ఖగోళ ఘటన చోటుచేసుకోబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ప్రస్తుతం సింహరాశిలో సంచార దశలో కొనసాగుతున్న గురు గ్రహం, చంద్రుడితో కలయిక జరపబోతున్నాడు. నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు సింహరాశిలో ఈ రెండు ప్రధాన గ్రహాల కలయిక కారణంగా అత్యంత శక్తివంతమైన  గజకేసరి రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ అరుదైన యోగం అన్ని రాశులపై ప్రభావం చూపినప్పటికీ.. ప్రత్యేకంగా మూడు రాశుల వారికి మాత్రం ఊహించని అదృష్టాన్ని, ఆర్థిక పురోగతిని అందిస్తుందని ఆయన అంటున్నారు. అయితే, ఈ యోగం ఏయే రాశులవారికి బంపర్‌ లాభాలను అందిస్తుందో? పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు..
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ రాజయోగం ధన స్థానంలో ఏర్పడడం విశేషం.. దీని వల్ల ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పు కూడా కనిపించబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం నెలకొనే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు నచ్చిన ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

ధనుస్సు రాశి:
ఈ మోస్ట్ పవర్‌ఫుల్‌ యోగంతో ధనుస్సు రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా అదృష్టం పూర్తిగా రెట్టింపు అవుతుంది. ఏ పని తలపెట్టినా విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ చెబుతున్నారు. అలాగే  విదేశీ ప్రయాణాలు లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు సానుకూల ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు పరంగా కూడా బోలెడు లాభాలు కలుగుతాయి. అనుకున్న పనుల్లో సులభంగా విజయాలు కూడా లభిస్తాయి. ఇవే కాకుండా ఎన్నో రకాల ధన లాభాలు కూడా కలుగుతాయి.

సింహ రాశి:
గజకేసరి రాజయోగం ఎఫెక్ట్‌తో సింహరాశివారికి ఈ సమయం పెద్ద వరంలా మారనుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ మూడు రోజుల పాటు వీరిలో ఆత్మవిశ్వాసం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగ రీత్యా చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు దక్కే సూచనలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా సులభంగా లభిస్తాయి. వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు కుదరడంతో పాటు పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు రావడం కూడా ప్రారంభమవుతాయి.

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Rasi Phalalu