అక్టోబర్‌లో రెండుసార్లు గజకేసరి యోగం.. ఈ 4 రాశులకు ధనలాభాలు, బిగ్ జాక్‌పాట్!
Gajakesari Yoga Effect: అక్టోబర్ నెలలో రెండు సార్లు ఎంతో శక్తివంతమైన గజకేసరి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే, ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Gajakesari Yoga Effect On Zodiac: దసర తర్వాత రోజు అక్టోబర్ 21వ తేదికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. ఈ రోజు దశమి కూడా వస్తోంది.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ సమయంలోనే గజకేసరి యోగం కూడా ఏర్పడబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. ఈ యోగాన్ని సంపదతో పాటు ఆనందం, శ్రేయస్సుకు సూచికగా భావిస్తూ ఉంటారు.. అయితే ఈ యోగం రెండు సార్లు ఇదే నెలలో ఏర్పడబోతోంది. మొదటి గజకేసరి యోగం ప్రభావం అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 13 వరకు ఉంటుంది.. ఇక రెండవ యోగం ప్రభావం అక్టోబర్ 18 నుంచి 21 వరకు కొనసాగుతుంది.
సమయంలో చంద్రుడు నాలుగవ స్థానంలో ఉచ్చస్థితిలో కొనసాగుతున్నాడు. దీని కారణంగా ఈ యోగం ప్రభావం అన్ని రాశులవారిపై ఊహించని స్థాయిలో పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దుర్గ పూజ సమయంలో ఈ యోగం ఏర్పడడంతో కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
సింహ రాశి:
మోస్ట్ పవర్‌ఫుల్ గజకేసరి యోగం ఎఫెక్ట్‌తో సింహ రాశివారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఉద్యోగాల పరంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి దిమ్మతిరిగే లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు పై అధికారుల నుంచి అద్భుతమైన ప్రశంసలు కూడా పొందుతారు. దీంతో పాటు వీరికి ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి.
తులారాశి:
మోస్ట్ పవర్‌ఫుల్ యోగాల ప్రభావంతో తులారాశి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా కొత్త కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. అలాగే చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందుతారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా వీరు కొత్త కొత్త అవకాశాలు కూడా సులభంగా పొందుతారు. పెళ్లికాని వారికి కూడా వివాహాలు కూడా జరిగిపోతాయి. అలాగే వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
మేష రాశి:
గజకేసరి యోగంతో మేష రాశివారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న పనులు సులభంగా మందుకు సాగుతాయి. వృత్తిపరంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఆర్థికంగా కూడా చాలా లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆకస్మిక ధన లాభాలు కూడా కలుగుతాయి. సామాజికంగా రంగంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా రెట్టింపు అవుతాయి. కుటుంబంలో ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది. సామాజిక రంగంలో గౌరవంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా చాలా వరకు పెరుగుతాయి.
మిథున రాశి:
మిథున రాశివారికి బంపర్ లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పనుల్లో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. దీంతో పాటు బాధ్యతలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. దీంతో పాటు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి ప్రయత్నాలు చేసిన అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.
గమనిక..