• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /ఇల్లీగల్ ఎఫైర్స్‌కు నరకంలో ఎలాంటి శిక్షలుంటాయి.. గరుడ పురాణం ఏం చెబుతోంది..

ఇల్లీగల్ ఎఫైర్స్‌కు నరకంలో ఎలాంటి శిక్షలుంటాయి.. గరుడ పురాణం ఏం చెబుతోంది..

Garuda Puranam: వేదాలను నాలుగు విభజించడంతో వ్యాస దేవులకు వేద వ్యాసుడయ్యారు. ఈయన మహా భారతం సహా అష్టాదశ పురాణాలను రచించారు. అందులో శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుడికి చెప్పిన పురాణామే ‘గరడ పురాణం’. ఇందులో పాప పుణ్యాలతో పాటు నరకంలో వేసే శిక్షల గురించి ప్రస్తావన ఉంటుంది. అందులో ముఖ్యంగా అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి యమలోకంలో ఎలాంటి శిక్షలు విధిస్తారో వివరంగా చెప్పబడింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 01, 2026, 02:57 PM IST|Updated: Nov 01, 2026, 03:00 PM IST
joinshare
ఇల్లీగల్ ఎఫైర్స్‌కు  నరకంలో ఎలాంటి  శిక్షలుంటాయి.. గరుడ పురాణం ఏం చెబుతోంది..
Image Credit: Garuda Puranam (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Singer Jhansi: అగ్నిపరీక్ష నుంచి 8 వారాలు బిగ్‌బాస్‌లో.. సింగర్‌ ఝాన్సీ రెమ్యునరేషన్‌ ఎంత?

Singer Jhansi: అగ్నిపరీక్ష నుంచి 8 వారాలు బిగ్‌బాస్‌లో.. సింగర్‌ ఝాన్సీ రెమ్యునరేషన్‌ ఎంత?

2

Karthika Masam Rajayoga: కార్తీక మాసంలో ఈ 6 రాశులకు విపరీతమైన రాజయోగం..పరమశివుని కృతలో లక్ష్మీకటాక్షం!

3

మావోయిస్టులు మళ్లీ పుడతారు.. మాజీ సీఎం సంచలన కామెంట్స్..!!

4

ఇల్లీగల్ ఎఫైర్స్‌కు నరకంలో ఎలాంటి శిక్షలుంటాయి.. గరుడ పురాణం ఏం చెబుతోంది..

5

ఈ రైలుకు 90 ఏళ్ల చరిత్ర ఉంది.. దీని పేరుపై ఓ మూవీ కూడా ఉంది.. ఈ రైలును ఎందుకు ఆపేశారు..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Garuda Puranam Punishments: భూమిపై మనం చేసే తప్పులకు నరకంలో కూడా తగిన శిక్షలు ఉంటాయి. ఎవరు ఎపుడు ఎవరినీ ఎలా మోసం చేసిందనేది చిత్రగుప్తుడు ఎవరికీ తెలియకుండా వారి చరిత్రను లిఖిస్తుంటారట. వీటిలో, భర్తలు తమ భార్యలను వేధించడం లేదా భార్యలు తమ భర్తలను వేధించడం.. ఇలా వేధింపులతో పాటు కొన్ని అనైతిక అక్రమ సంబంధాలు కలిగి ఉంటే, క్రూరమైన శిక్షలు నరకంలో విధిస్తారట.

అసలు ఎప్పటికీ ఈ తప్పులు చేయమన్నా చేయరు. గరుడ పురాణంలోని శిక్షల గురించి వివరంగా ఏమున్నాయో  తెలుసుకుందాం..

సనాతన హిందూ ధర్మంలో మాత్రమే వివాహాన్ని కేవలం సామాజిక ఒప్పందంగా కాకుండా పవిత్రమైన ఆధ్యాత్మిక బంధంగా భావిస్తాయి. మిగతా వాటిలో మనలా ఇంత బాధ్యతాయుతంగా ఉండవు.  భార్యాభర్తలు ఒకరినొకరు  మోసం చేసుకోవడం అన్యాయమని గరుడ పురాణం చెబుతోంది.

గరుడ పురాణం తమ భార్యలను మోసం చేసి, ఇతర స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి విధించే శిక్షలను గరుడ పురాణంలో వున్నాయి. అక్రమ సంబంధం అనే పాపానికి గరుడ పురాణంలో వివరించిన శిక్షలను తెలుసుకుంటే, మీరు బహుశా వణికిపోతారు. తమ భార్యలను మోసం చేసే వారికి లేదా భర్తలను మోసం చేసే భార్యలకు  యమ దర్మరాజు విధించే  భయంకరమైన శిక్షలు ఏమిటో తెలుసుకుందాం..?


చీకటి నరకం: అక్రమ సంబంధాల పెట్టుకొని పాపం చేసిన వారు నరకానికి వెళ్లే  ఆత్మను ఎర్రటి వేడి ఇనుప సూదులతో గుచ్చుతారని పురాణంలో ఉంది.  నొప్పి భరించలేనిదిగా ఉంటుందట. అంతే కాకుండా, తమ విశ్వాస ఘాతుకులకు  మోసం చేసే వారి ఆత్మలను చీకటి నరకంలోకి విసిరివేస్తారు. అలాగే, పదునైన ముళ్ళు,  విషపూరిత జీవులతో నిండిన మార్గంలో వ్యక్తిని మైళ్ల దూరం చెప్పులు లేకుండా నడిచేలా చేస్తారు.

క్రూరమైన హింస: నరకంలో, ఇనుము వంటి బలమైన, పదునైన దంతాలు కలిగిన క్రూరమైన రాక్షస జీవులు ఉంటాయని పురాణాల్లో ఉంది. ఈ జీవులు పాపి శరీరాన్ని చీల్చి పిప్పి పిప్పి చేస్తాయట. పాపపు పనుల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ శిక్ష కొనసాగుతుందని గరుడ పురాణం చెబుతోందన్న మాట.

మీరు మీ భార్యను వేధించినా, భార్య.. భర్తను వేధించనా.. అది నరకమే: గరుడ పురాణం వైవాహిక ద్రోహాన్ని మాత్రమే కాకుండా భార్య లేదా భర్తను  మానసికంగా  శారీరకంగా వేధించడం కూడా తీవ్రమైన పాపంగా చెబుతోంది. కారణం లేకుండా జీవిత భాగస్వామిని వేధించే లేదా దాడి చేసే వారిని నరకంలో పడవేస్తారు. యమదూత తప్పు చేసిన వ్యక్తి తన  జీవిత భాగస్వామికి  కలిగించే బాధకు వెయ్యి రెట్లు శిక్షిస్తాడని గరుణ పురాణం చెబుతుంది.  

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Astrological Remedies
Daily Horoscope