• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /Jupiter Transit 2026: అక్టోబర్ 31 నుంచి గురుబలం రెట్టింపు.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే, లాభాలే, లాభాలు!

Jupiter Transit 2026: అక్టోబర్ 31 నుంచి గురుబలం రెట్టింపు.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే, లాభాలే, లాభాలు!

Jupiter Transit Effect On Zodiac: అక్టోబర్ 31వ తేదిన గురుగ్రహం కదలికల కారణంగా కొన్ని రాశులవారికి గురుబలం రెట్టింపు అవుతుంది. దీని కారణంగా ఆయా రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు వస్తాయని.. ఆర్థికంగా కోరుకుంటున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 29, 2026, 09:18 AM IST|Updated: Sep 29, 2026, 09:21 AM IST
joinshare
Jupiter Transit 2026: అక్టోబర్ 31 నుంచి గురుబలం రెట్టింపు.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే, లాభాలే, లాభాలు!
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jupiter Transit Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో అక్టోబర్ నెలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ నెలలో అనేక పెద్ద పెద్ద గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ఎంతో ప్రాముఖ్యత కలిగిన గురు గ్రహం కూడా మార్పులు చేర్పులు చేయబోతోంది. దీని కారణంగా ఈ సమయంలో కొన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా అక్టోబర్ 31వ తేదిన జ్ఞానం, అదృష్టం, శ్రేయస్సు, విద్యకు అధిపతిగా భావించే గురుగ్రహం కొన్ని రాశులవారిపై సానుకూలమైన ప్రభావాన్ని చూపబోతోంది. దీంతో ఆయా రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తంజావురి నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఆయా రాశులవారికి బంపర్ లాభాలు కూడా చేకూరుతాయి.

మేష రాశి
మేష రాశివారికి ఐదవ స్థానంలో గురుగ్రహం సంచార దశలో ఉండడం వల్ల వీరికి విద్య, పిల్లల పరంగా మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా చదువుల్లో కూడా చాలా బాగా రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయని తంజావురి నాగరాజు శర్మ తెలిపారు. ముఖ్యంగా ఈ సమయంలో కొత్త బాధ్యతలతో పాటు ఉద్యోగాల్లో అద్భుతమైన పురోగతి కూడా సులభంగా లభిస్తంది. ఆర్థికంగా రంగాల్లో కూడా కొత్త కొత్త అవకాశాలు కూడా కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కోరుకున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయి.

కర్కాటక రాశి
గురుగ్రహం సంచారంతో కర్కాటక రాశివారికి కూడా బోలెడు ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యగంగా కుటుంబంలో ఆనందంతో పాటు ఐశ్వర్యం కూడా విపరీతంగా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడే సూచనలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల గురు ప్రభావంతో బోలేడు లాభాలు కూడా సొంతం చేసుకోగలుగుతాయి. పనిలో మాట తీరు పెరిగి అద్భుతమైన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

సింహరాశి
సింహ రాశివారికి కూడా గురుబలం రెట్టింపు అవ్వడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందుతారని.. వీరికి ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. కోరుకున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయి. కెరీర్‌లో కూడా కొత్త మార్గాలతో ముందుకు వెళ్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు సొంతం చేసుకుంటారు. ఉత్సాహంగా ముందుకు వెళ్లడం వల్ల అని పనులు కూడా సులభంగా చేస్తారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

తులారాశి
గురు బలం రెట్టింపు అవ్వడంతో తులా రాశివారికి బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఫలితంగా అద్భుతమైన లాభాలు చేకూరుతాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా ఈ సమయంలో తప్పకుండా పొందుతారు. పాత పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికపరమైన విషయాల్లో అద్భుతమైన ప్రయోజనాలు సొంతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Astrology
Telugu Rasi Phalalu