• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /Jupiter Transit 2026: గురు బలం రెట్టింపు.. ఈ 4 రాశుల వారికి డబ్బు, అదృష్టం, విజయాలు!

Jupiter Transit 2026: గురు బలం రెట్టింపు.. ఈ 4 రాశుల వారికి డబ్బు, అదృష్టం, విజయాలు!

Jupiter Transit Effect: అక్టోబర్ 31వ తేదీన గురు గ్రహం మేషరాశిలోకి ప్రవేశించబోతోంది. దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి గురు బలం రెట్టింపు అవుతుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలగడమే కాకుండా.. కోరుకుంటున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయి. అయితే, ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో తెలుసుకోండి.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 06, 2026, 10:01 AM IST|Updated: Oct 06, 2026, 10:03 AM IST
joinshare
Jupiter Transit 2026: గురు బలం రెట్టింపు.. ఈ 4 రాశుల వారికి డబ్బు, అదృష్టం, విజయాలు!
Image Credit: తెలుగు రాశి ఫలాలు

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ప్రపంప్రపంచ కప్ విజేత హర్మన్ ప్రీత్‌ సంచలన నిర్ణయం.. అన్నీ ఫార్మెట్ల నుంచి..!!

ప్రపంప్రపంచ కప్ విజేత హర్మన్ ప్రీత్‌ సంచలన నిర్ణయం.. అన్నీ ఫార్మెట్ల నుంచి..!!

2

Snake Video: భారీ వాహనం టైర్‌లో చిక్కుకుని బుసలు కొడుతున్న పాము.. వీడియో వైరల్..

3

చైనాలో చంకలో వెంట్రుకలకు రంగులేసి.. సోషల్ మీడియాలో యువతుల కొత్త ఉద్యమం!

4

వపర్‌ఫుల్‌ నవపంచమి రాజయోగ ఎఫెక్ట్‌.. ఈ రాశుల వారికి కోరికలు నెరవేరి, పనుల్లో విజయాలే!

5

Nizamabad: భీమ్ గల్ పోలీసు స్టేషన్ లో నిప్పుపెట్టుకున్న వ్యక్తి మృతి.. స్థానికంగా నెలకొన్న ఉద్రిక్తత.!.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jupiter Transit Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ముఖ్యమైన గ్రహాల్లో గురు గ్రహం ఒకటిగా భావిస్తూ ఉంటారు. దీనిని అదృష్టంతో పాటు శ్రేయస్సు జ్ఞానానికి కారకుడిగా చెప్పుకుంటారు.. ఇదిలా ఉంటే అక్టోబర్ 31వ తేదీన గురుగ్రహం కర్కాటక రాశి నుంచి మేష రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని ఫలితంగా నాలుగు రాశుల వారికి అదృష్టం తిరిగి వస్తుందని.. ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా వ్యాపారాల్లో అద్భుతమైన విజయాలు కలగడమే.. కాకుండా డబ్బుకు ఎలాంటి కొరత ఉండదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఏమాత్రం సమయం వృధా చేయకుండా కొన్ని రాశుల వారు ఈ సమయంలో వ్యాపారాలు ప్రారంభించడం వల్ల ఊహించని ప్రయోజనాలకు పొందుతారు. ముఖ్యంగా గురుగ్రహ ప్రభావంతో జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలిపారు.

ఈ రాశులవారికి లాభాలే, లాభాలు:
సింహరాశి 
గురు గ్రహ సంచారం కారణంగా సింహ రాశి వారికి కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జీవితంలో అభివృద్ధి కనిపించడమే కాకుండా డబ్బు కొరత లేకుండా పోతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఈ సమయంలో కార్యాలయాల్లో కూడా అద్భుతమైన ప్రశంశాలు పొంది.. జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకునే.. వారికి కూడా ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ బాస్‌కు ఇష్టమైన వ్యక్తిగా కూడా మీరు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో వృద్ధి లభించడమే.. కాకుండా ఆదాయం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. గురు గ్రహ సంచారంతో మనసు ప్రశాంతంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందకుండా జీవితాన్ని ముందుకు సాగించడం చాలా మంచిది.

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా గురు గ్రహ ప్రభావంతో కష్టానికి తగిన ప్రతిఫలాలు లభించబోతున్నాయని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అదృష్టం అద్భుతంగా పెరగడమే కాకుండా పెద్దపెద్ద సమస్యల నుంచి పరిష్కారం లభించబోతుందని.. ముఖ్యంగా ఉద్యోగాల్లో విజయాలు ఊహించని స్థాయిలో కలుగుతాయని ఆయన అంటున్నారు. కొత్త పనులు ప్రారంభించడం కారణంగా విశేషమైన ధన లాభాలు కూడా సొంతం చేసుకోగలుగుతారు. అలాగే ఆందోళన వంటి సమస్య కూడా పూర్తిగా తొలగిపోతాయి. మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభించి అనేక సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

మేషరాశి 
మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా గురు గ్రహ సంచారంతో విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని.. దీని కారణంగా వీరు శుభప్రదమైన సమయాన్ని పొందుతారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా డబ్బు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగి ఊహించని స్థాయిలో అనుకున్న వ్యాపారాల్లో ధన లాభాలు సొంతం చేసుకుంటారు కార్యాలయంలో గొడవలతో పాటు ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ ఈ సమయంలో తప్పకుండా విశేషమైన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ అంటున్నారు.

కర్కాటక రాశి 
గురు గ్రహ సంచారంతో కర్కాటక రాశి వారికి ఎన్నో రకాల ఫలితాలు పొందుతారని.. అలాగే వీరికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అదృష్టం లభించడమే కాకుండా అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. ముఖ్యంగా వీరి జీతం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే పెట్టుబడులు పెట్టడం వల్ల అనుకున్నంత స్థాయిలో లాభాలు కూడా పొందుతారు. ముఖ్యంగా గురు గ్రహ ప్రభావంతో జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Telugu Rasi Phalalu
Astrological Remedies