ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలోకి గురుడు.. ధనుస్సు సహా 4 రాశులకు శుభఫలితాలు!
Jupiter Transit Effect: గురు గ్రహం ఆశ్లేష నక్షత్రంలోని 4వ పాదంలోకి సంచారం చేసింది. అయితే, దీని ప్రభావం ప్రారభమైందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ ప్రభావంతో కొన్ని రాశులవారికి ఆర్థిక పరంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీర్ఘకాలికంగా సమస్యలు కూడా దూరమవుతాయి..
Jupiter Transit Effect: అత్యంత శుభగ్రహాల్లో గురు గ్రహం ఒకటి.. ఈ గ్రహాన్ని శుభానికి సూచికగా చెప్పుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 8వ తేదిన గురు గ్రహం ఆశ్లేష నక్షత్రంలోని నాల్గవ స్థానంలోకి ప్రవేశించింది. అయితే, ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు.. కాబట్టి గురగ్రహం ప్రభావం ఈ సమయంలో మరింత పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం, సంతానం, వివాహంతో పాటు జ్ఞానానికి సంబంధించిన అంశాల్లో కీలక మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఆర్థికంగా పరంగా కూడా దేనికి లోటు ఉండదు. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా దూరమైపోతాయి. అయితే, ఏయే రాశులవారికి ఈ సమయంలో అద్బుతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ జాక్‌పాట్..
ధనుస్సు రాశి
గురు గ్రహ ప్రభావంతో ధనుస్సు రాశివారికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా గొప్ప ప్రయోజనాలు కలగుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి బంపర్ ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. పెళ్లికానివారికి వివాహాల చర్చలు కూడా అద్భుతంగా ముందుకు సాగుతాయి. దీంతో పాటు పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ రాబడులు కూడా పొందుతారు. కుటుంబ పరంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి భారీ లాభాలు సొంతం చేసుకుంటారు. దీంతో పాటు అదృష్ట పరంగా కూడా మేలు జరుగుతుంది. పెట్టుబడులు పెడితే, అనుకున్న లాభాలు కూడా పొందుతారు.
కన్య రాశి
గురు గ్రహం ఎఫెక్ట్‌తో కన్య రాశివారికి కూడా ఎంతో మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. అంతేకాకుండా గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. జీవితంలో ఏదైన సమస్యలతో బాధపడేవారికి ఊహించని పరిష్కారం కూడా లభిస్తుంది. ఆర్థికంగా కూడా బలపడే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా దక్కుతుంది.
మిథున రాశి
మిథున రాశివారికి కూడా బోలెడు ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల పరంగా వస్తున్న ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని పెద్ద శుభవార్తలు కూడా తప్పకుండా వింటారు. పనుల్లో కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. వీరికి అద్బుతమైన పురోగతి కూడా లభిస్తుంది. ఆదాయం కూడా ఊహించి స్థాయిలో పెరుగుతుంది. దీర్ఘకాలికంగా వస్తున్న ఎన్నో రకాల సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.
మేష రాశి
గురు గ్రహ సంచారంతో మేష రాశివారికి కూడా అదృష్టం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అంతేకాకుండా గొప్ప విజయాలు కూడా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో తప్పకుండా శుభవార్తలు వినే ఛాన్స్‌లు ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లికాని వారికి అద్భుతమైన ప్రతిపాదనలు కూడా లభిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి అద్బుతమైన ఆఫర్లు కూడా పొందుతారు. కెరీర్ పరంగా వస్తున్న పురోగతి కూడా లభిస్తుంది.
గమనిక..