• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /డిసెంబర్ 5 వరకు ఈ 3 రాశులకు కేతువు మహా అనుగ్రహం.. డబ్బు, ఉద్యోగంలో ఊహించని లాభాలు!

డిసెంబర్ 5 వరకు ఈ 3 రాశులకు కేతువు మహా అనుగ్రహం.. డబ్బు, ఉద్యోగంలో ఊహించని లాభాలు!

Ketu Effect On Zodiac: డిసెంబర్‌ 5వ తేది వరకు కొన్ని రాశులవారికి కేతువు మహా అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ఈ సయంలో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగపోతాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా వస్తున్న ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 07, 2026, 10:35 AM IST|Updated: Oct 07, 2026, 10:37 AM IST
joinshare
డిసెంబర్ 5 వరకు ఈ 3 రాశులకు కేతువు మహా అనుగ్రహం.. డబ్బు, ఉద్యోగంలో ఊహించని లాభాలు!
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Repo Rate 2026: లోన్లు తీసుకున్న వారికి బిగ్ షాక్.. ఈఎంఐలు ఎంత పెరగనున్నాయో తెలుసా..?

Repo Rate 2026: లోన్లు తీసుకున్న వారికి బిగ్ షాక్.. ఈఎంఐలు ఎంత పెరగనున్నాయో తెలుసా..?

2

OnePlus Ace 7 సిరీస్‌ వచ్చేస్తోంది.. Snapdragon 8 Elite Gen 5తో భారీ అప్‌గ్రేడ్!

3

ప్రజల ఆశీర్వాదంతోనే ప్రభుత్వాధినేతగా 25 యేళ్లు పూర్తి.. మోడీ భావోద్వేగం..

4

Video Viral: బద్రీనాథ్‌లో ‘హరే రామ’ భజన చేసిన మహిళ.. వానరం చేసిన పనికి అంతా షాక్.. వీడియో..

5

ఓటర్ల జాబితా సవరణతో ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏంటి? కాంగ్రెస్ వాదనలో వాస్తవమెంత..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ketu Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో ఛాయాగ్రహంగా పిలిచే కేతువు సంచారానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అలాగే ఈ గ్రహం చేసే నక్షత్ర సంచారం వల్ల కూడా అన్ని రాశులు కూడా ప్రభావితమవుతాయని ఆయన చెబుతున్నారు. ఇదిలా ఉంటే అక్టోబర్‌ 3వ తేదిన కేతువు గ్రహం మఘా నక్షత్రంలోకి ప్రవేశించింది. అయితే, కేతువు తన సొంతం నక్షత్రంలోకి వెళ్లడం వల్ల డిసెంబర్‌ 5వ తేది వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. దేవి నవరాత్రుల్లో కూడా కొన్ని రాశులవారిపై ఈ ప్రభావం కొనసాగబోతోందని..దీంతో వారు ఈ సమయంలో ఎంతో అదృష్టవంతులు కాబోతున్నారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మూడు రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్:
తులా రాశి (Libra)
తులా రాశివారికి కేతువు అనుగ్రహం లభించబోతోంది. దీని కారణంగా వీరికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల పరంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. వీరికి కుటుంబంలో విశేషమైన గుర్తింపు కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా కూడా బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. పనుల్లో కూడా మంచి గుర్తింపు కూడా లభించి.. విశేషమైన లాభాలు కూడా పొందుతారు. కొత్త ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.

మిథున రాశి (Gemini)
కేతు సంచారం ప్రభావంతో మిథున రాశివారికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఉపాధి రంగాల్లో కూడా అద్భుతమైన మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. గత కొంత కాలంగా కెరీర్‌ పరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. మంచి ఎదుగుదల కూడా కనిపిస్తుంది. వీరికి జీవితంలో వస్తున్న ఒత్తిళ్లు నుంచి విముక్తి లభిస్తుంది. పాత అప్పుల భారం కూడా తగ్గిపోయి.. గొప్ప ఉపశమనం కూడా లభిస్తుంది. డిసెంబర్‌ 5వ తేది వరకు కెరీర్‌ పరంగా కూడా బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి.

ధనుస్సు రాశి (Sagittarius)
కేతువు గ్రహం మాఘ నక్షత్రంలోకి వెల్లడం వల్ల ధనుస్సు రాశివారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఆర్థిక పరంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగిపొందుతారు. అంతేకాకుండా అనేక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. డిసెంబర్‌ 5వ తేది వరకు వీరికి కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అలాగే దీర్ఘకాలికంగా వస్తున్న ఎలాంటి సమస్యలైన సులభంగా తొలగిపోతాయి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Rasi Phalalu
Astrological Remedies