Ketu Nakshatra Transit 2026 Effect On Zodiac: కేతువు నవంబర్ 25వ తేది బుధవారం రోజున కదలికలు చేయబోతున్నాడు. ముఖ్యంగా ఈ గ్రహం ఆశ్లేష నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. సాయంత్రం 4:34 గంటలకు కేతువు ఈ సంచారం చేయబోతున్నట్లు జ్యోతిష్యులు తెలిపారు. అయితే, ఈ గ్రహం ఫిబ్రవరి 6వ తేది వరకు అక్కడే సంచార దశలో కొనసాగబోతోంది. ఈ గ్రహం ఎల్లప్పుడు వక్రమార్గంలో మాత్రమే కొనసాగుతుంది. కేతువు ప్రవేశించే ఆశ్లేష నక్షత్రానికి బుధుడు అధిపతి వ్యవహరిస్తాడు. దీని ప్రభావం మొత్తం 4 రాశులవారిపై పడుతుందని జ్యోతిష్యులు తంజావురి నాగరాజ్ శర్మ తెలిపారు. ఆర్థికంగా బోలెడు లాభాలు కలుగడమే కాకుండా ఊహించని ధన లాభాలు కూడా కూడా చేకూరుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బోలెడు ప్రయోజనాలు..
కర్కాటక రాశి:
కర్కాటక రాశివారికి కేతువు సంచారం చాలా ముఖ్యమైనదని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. వీరికి వృత్తిపరమైన సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల పరంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం కాబోతున్నాయి. ఉద్యోగాల్లో మార్పులతో పాటు అద్భుతమైన పదోన్నతులు కూడా చాలా వరకు కలుగుతాయి. ఆర్థికంగా ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. కొత్త ఆదాయ వనరులు కూడా లభించే ఛాన్స్‌లు ఉన్నాయి.
సింహ రాశి:
కేతువు సంచారం సింహ రాశివారికి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వీరికి ఉద్యోగాల పరంగా కొత్త కొత్త బాధ్యతలు కూడా సులభంగా లభిస్తాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా సులభంగా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వీరు కొత్త నైపుణ్యాలతో ముందుకు సాగుతారు. అంతేకాకుండా నిలిచిపోయిన డబ్బులు కూడా సులభంగా సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా అదనపు ఆదాయం కూడా చాలా వరకు లభిస్తుంది.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశివారికి కూడా బోలెడు లాభాలు కలుగుతాయని జ్యోతిష్యలు నాగరాజు శర్మ తెలిపారు. అంతేకాకుండా వీరికి ఆర్థికపరమైన విషయాల్లో సానుకూలమైన మార్పులు కూడా సొంతం చేసుకుంటారు. అలాగే పనుల్లో కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా డబ్బ సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు.
తులారాశి:
తులా రాశివారికి కూడా కేతువు నక్షత్ర సంచారంతో ఉద్యోగాల పరంగా మంచి మంచి మార్పులు వస్తాయని జ్యోతిష్యలు నాగరాజు శర్మ తెలిపారు. ముఖ్యంగా వ్యాపారాలు చేయాలనుకునేవారికి ఈ సమయం ఎంతో బాగుంటుంది. అలాగే ఆకస్మిక లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. పెట్టబడుల విషయంలో తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి.
గమనిక.. 