• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /డిసెంబర్ 5 వరకు కేతువు అనుగ్రహం.. ఈ 4 రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి?

డిసెంబర్ 5 వరకు కేతువు అనుగ్రహం.. ఈ 4 రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి?

Ketu Transit Effect On Zodiac: అత్యంత కీడు గ్రహంగా పరిగణించే కేతువు డిసెంబర్ ఐదవ తేదీ వరకు సింహరాశిలోనే కొనసాగుతుందని అప్పటివరకు కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వస్తున్న సమస్యలు పరిష్కారం కావడమే కాకుండా.. కోరుకున్న కోరికను కూడా నెరవేరుతాయి అని ఆయన తెలుపుతున్నారు..

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 27, 2026, 10:15 AM IST|Updated: Sep 27, 2026, 10:28 AM IST
joinshare
డిసెంబర్ 5 వరకు కేతువు అనుగ్రహం.. ఈ 4 రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి?
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ketu Transit Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో కేతువు గ్రహాన్ని అత్యంత కీడు గ్రహంగా పరిగణిస్తూ ఉంటారని.. ఈ గ్రహ సంచారం కారణంగా ఎన్నో రాశుల ప్రభావితమై సమస్యల బారిన పడుతూ ఉంటాయని మనం తరచుగా జ్యోతిష్య శాస్త్రాన్ని నిపుణులు రాసే అనేక స్టోరీల్లో చదువుతూ ఉంటాం. కానీ కేతువు గ్రహస్థానాలను బట్టి ఫలితాలను అందిస్తూ ఉంటాడని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావూరి నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కేతువు గ్రహం సింహరాశిలోని మాఘ నక్షత్రంలో సంచార దశలో కొనసాగుతూ ఉంది.. అయితే, దీని కారణంగా ఏర్పడిన ప్రభావం కొన్ని రాశుల వారి వృత్తి, వ్యాపారం, ఆర్థిక, వ్యక్తిగత జీవితాల్లో సానుకూలమైన మార్పులను తీసుకు వస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. డిసెంబర్ ఐదవ తేదీ వరకు సింహరాశిలో సంచార దశలో కొనసాగుతుందని.. ఆ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుందని జ్యోతిష్యులు తెలిపారు. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు రాబోతున్నాయి..

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మేష రాశి 
మేష రాశి వారికి కేతువు గ్రహం కదలికల కారణంగా ఎంతో అనుకూలంగా ఉంటుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి వ్యాపారాలపరంగా కొత్త కొత్త కాంట్రాక్టులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా పాత పనుల నుంచి భారీ మొత్తంలో లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరిగి అనేక రకాల పనులు చేయగలుగుతారని.. దీని ద్వారా డబ్బులు కూడా సొంతం చేసుకోగలుగుతారు. అలాగే ప్రధాన ఆర్థిక విషయాల్లో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది.

సింహరాశి 
కేతువు సింహరాశిలో సంచార దశలో కొనసాగడం వల్ల డిసెంబర్ వరకు వీరికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. వృత్తి జీవితంలో సమస్యలు తగ్గడమే కాకుండా పనుల్లో కొత్త మార్గాలు కూడా లభించబోతున్నాయి. చాలాకాలంగా మానసిక ఒత్తిడితో పాటు ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే కొన్ని రకాల పనులపై దృష్టి పెట్టి జీవితాన్ని ముందుకు సాగించడం చాలా మంచిదని వారు చెబుతున్నారు. 

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కేతువు ప్రభావం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీర్ఘకాలికంగా ఉన్న వివాదాలు కూడా పూర్తిగా తొలగిపోయి చట్టపరమైన విషయాల్లో పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సపోర్టుతో ఒత్తిడి తగ్గి.. ఆత్మవిశ్వాసం కూడా విపరీతంగా పెరుగుతుంది. భవిష్యత్తులో కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయని.. ముఖ్యంగా ఉద్యోగాల్లో అద్భుతమైన బాధ్యతలు కూడా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

మీన రాశి 
మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఉద్యోగ రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు లభించడమే కాకుండా.. అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు కూడా సులభంగా లభిస్తాయి.. వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.. దీర్ఘకాలికంగా ఉన్న విభేదాలు కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి కొందరితో మంచి సంబంధాలు ఏర్పడి విశేషమైన ప్రయోజనాలు సొంతం చేసుకోగలుగుతారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని

Add Zee News as a Preferred Source
TAGS:
Astrological Remedies
Telugu Rasi Phalalu