SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ketu Transit 2026: 90 రోజుల పాటు ఈ 4 రాశులకు కేతువు వరం.. ఆర్థికంగా బిగ్‌ జాక్‌పాట్..

Ketu Transit Effect On Zodiac: కేతువు గ్రహం సంచారంతో ఈ కింది రాశులవారికి 90 రోజుల పాటు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అయితే, ఏయే రాశులవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 16, 2026, 11:10 AM IST | Updated: Sep 16, 2026, 11:12 AM IST
Image Credit: Ketu Transit 2026: 90 రోజుల పాటు ఈ 4 రాశులకు కేతువు వరం.. ఆర్థికంగా బిగ్‌ జాక్‌పాట్..
Join

Ketu Transit Effect On Zodiac: కేతువు గ్రహాన్ని అత్యంత అశుభ గ్రహంగా భావిస్తారు. ఈ గ్రహం కీడుగా పరగణించనినప్పటికీ.. దీని కారణంగా కొన్ని రాశులవారిపై మాత్రం ఊహించని ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అప్పుడప్పు అన్ని రాశులవారిపై శుభప్రభావం చూపుతుందట.. ముఖ్యంగా జాతకాల్లో ఈ గ్రహం శుభస్థానంలో ఉన్నప్పుడు.. అన్ని రాశులవారికి చాలా మేలు జరగుతుంది. ముఖ్యంగా వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. ఇదిలా ఉంటే కేతువు గ్రహం సింహ రాశిలోకి ప్రవేశించింది. అయితే, దాదాపు 90 రోజుల పాటు ఇదే రాశిలో సంచార దశలో కొనసాగుతుంది. అయితే, ఈ సమయంలో కొన్ని రాశులవారి జీవితాల్లో సానుకూలమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి.

సూర్యుడు పాలించే సింహ రాశిలోకి కేతువు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా నిలిపోయిన ప్రాజెక్టులు కూడా అకస్మాత్తుగా ఊపందుకుంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో గణనీయమైన ఆర్థిక ఉపశమనం కూడా కలుగుతుంది. రాబోయే మూడు నెలల్లో అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

మేష రాశి
కేతువు గ్రహ సంచారంలో మేషరాశివారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీరికి 5వ స్థానంలో కేతువు ఉండడం వల్ల విద్యాతో పాటు పరిశోధనల పరంగగా విశేషమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి అన్ని రంగాల్లో గణనీయమైన విజయాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా స్టాక్‌ మార్కెట్‌లో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే గతంలో నిలిపోయిన పనులు కూడా సులభంగా పరిష్కారమవుతాయి.

తులారాశి
పదకొండవ స్థానంలో కుజు తులా రాశిలోకి రావడం వల్ల వీరికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వీరికి లాభస్థానంలో ఉండడం వల్లే ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. అంతేకాకుండా పొదుపు కూడా భారీ మొత్తంలో పెరుగుతుంది. అనుకున్న ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కోరిన కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. వ్యాపారాలు చేసేవారు భారీ మొత్తంలో ధన లాభాలు కూడా సొంతం చేసుకుంటారు.

సింహ రాశి
సింహ రాశివారికి కుజుడు మొదటి స్థానంలో ఉండడం వల్ల వీరికి ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మికత పరంగా చాలా బాగుంటుంది. నాయకత్వ సామర్థ్యాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడి.. అద్బుతమైన విజయాలు సాధిస్తారు. వృత్తిపరంగా వస్తున్న సమస్యలు కూడా కూడా పూర్తిగా తొలగిపోతాయి. సామాజిక హోదా కూడా గణనీయంగా మెరుగుపడుతుంది.

మిథున రాశి
మిథున రాశివారికి మూడవ స్థానంలో కేతువు గ్రహం సంచారం చేయడం వల్ల వీరికి ధైర్యం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అంతేకాకుండా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాం కూడా గణనీయంగా పెరుగుతుంది. పనుల్లో వస్తున్న సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. మనసిక ప్రశాతంత విపరీతంగా పెరగుతుంది. వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. రాబోయే 90 రోజులు విశేషమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES