• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /మాలవ్య మహాపురుష రాజయోగం ఎఫెక్ట్‌.. ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే.. భారీ ధనలాభాలు!

మాలవ్య మహాపురుష రాజయోగం ఎఫెక్ట్‌.. ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే.. భారీ ధనలాభాలు!

Malavya Mahapurusha Rajyoga 2026: పవర్‌ఫుల్‌ మాలవ్య మహాపురుష రాజయోగం ఎఫెక్ట్‌తో ఈ కింది రాశులవారికి అనుకున్న పనులు జరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే, ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 19, 2026, 09:53 IST|Updated: Nov 19, 2026, 09:55 IST
joinshare
మాలవ్య మహాపురుష రాజయోగం ఎఫెక్ట్‌.. ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే.. భారీ ధనలాభాలు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Malavya Mahapurusha Rajyoga 2026: జ్యోతిష్య శాస్త్రంలో సకల భోగాలకు, ఐశ్వర్యానికి, ప్రేమకు సూచికగా భావించే శుక్ర గ్రహం త్వరలోనే రాశి సంచారం చేయబోతోంది. ఈ గ్రహం తన సొంత రాశిగా భావించే తులారాశిలోకి ప్రవేశించబోతోంది. నవంబర్ 22వ తేదీ సాయంత్రం పూట కన్యారాశి వదిలి పెట్టి.. తులారాశిలోకి సంచారం చేస్తుంది.. 2027 జనవరి 1వ తేదీ వరకు ఇదే రాశిలో శుక్రుడు సంచార దశలో కొనసాగబోతున్నాడు..

శుక్రుడు తన సొంత రాశిలోకి వెళ్లడం జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన మాలవ్య మహాపురుష రాజయోగం ఏర్పడుతుందని ఆయన చెబుతున్నారు. సుమారు 40 రోజుల పాటు కొనసాగే ఈ అరుదైన యోగం ప్రభావం కొన్ని రాశులవారికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు కూడా సాధిస్తారు. ఈ సమయంలో ఆర్థికంగా, వృత్తిపరంగా అద్భుతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి బంపర్‌ లాభాలు  కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి లాభాలు:
సింహ రాశి:
సింహ రాశివారికి ఈ శక్తివంతమైన మాలవ్య మహాపురుష రాజయోగం ఎఫెక్ట్‌తో అద్బుతమైన లాభాలు కలుగుతాయి. వ్యాపారాల పరంగా భారీ లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యలు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆగిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలేఉ చేసేవారు అనవసర వివాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎంతో ఉత్సాహంగా గడిపే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చేతికి కూడా భారీ మొత్తంలో డబ్బు కూడా లభిస్తాయి.

మిథున రాశి:
మిథున రాశివారికి కూడా అనేక రకాల లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఆర్థిక సంక్షోభం నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఊహించని లాబాలు కలుగుతాయి. దీంతో పాటు కుటుంబంలో నెలకొన్ని విభేదాలు కూడా సులభంగా తొలగిపోయే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. అనుకున్న పనుల్లో సింపుల్‌గా అద్భుతమైన విజయాలు సాధిస్తారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

మేష రాశి:
ఎంతో శక్తివంతమైన మాలవ్య రాజయోగం ఎఫెక్ట్‌తో మేష రాశివారికి కూడా బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా వేధిస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. ఉద్యోగాలు చేసేవారికి కూడా బంపర్‌ లాభాలు కలుగుతాయి. ఉద్యోగాల పరంగా వస్తున్న గొడవలు కూడా సులభంగా తొలగిపోతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త పెట్టుబడులు కూడా సులభంగా పొందుతారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి.

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Rasi Phalalu
Telugu News