Mars-Jupiter Conjunction Effect: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల శక్తివంతమైన గ్రహాలు సంచారం చేస్తే ఊహించని సంయోగాలు కూడా ఏర్పడతాయి. ఇదిలా ఉంటే ఎంతో ప్రభావంతమైన గ్రహాలుగా చెప్పుకునే అంగారకుడితో పాటు గురుగ్రహాల కలయిక జరుగుతుంది. దీని కారణంగా దీనిని జ్యోతిష్య శాస్త్రంలో మహాయుతిగా చెప్పుకుంటారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ సమయంలో కొరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వెల్లడించారు. అయితే, కర్కాటక రాశిలో ఏర్పడిన మహాసంయోగం ప్రభవం అక్టోబర్ 31వ తేది వరకు కొనసాగుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి గోల్డెన్ టైమ్ ప్రారంభం కాబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అయితే, ఈ సయంలో అత్యధిక లాభాలు పొందే రాశులేవో పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
1. వృషభ రాశి (Taurus):
కుజ-గురుల మహాయుతి ప్రభావంతో వృషభ రాశివారికి జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లభించడమే కాకుండా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం కూడా ప్రారంభమవుతాయి. దీంతో పాటు భారీ మొత్తంలో జీతాలు కూడా పెరుగుతాయి. అలాగే దీర్ఘకాలికంగా వస్తున్న అనేక సమస్యలు కూడా పరిష్కారం కాబోతున్నాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా కూడా ఉంటుంది.
2.ధనుస్సు రాశి (Sagittarius):
ధనుస్సు రాశి రాశివారికి అక్టోబర్ నెలలో అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగాల్లో వస్తున్న సమస్యలు కూడా పూర్తవుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులు కూడా ఎంతో సులభంగా చేస్తారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లు కూడా సులభంగా వేగంగా ముందుకు సాగుతాయి. ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఊహించని ధన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.
3. తులా రాశి (Libra):
తులా రాశివారికి ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ముఖ్యంగా ఆదాయం కూడా అమాంతం పెరుగుతుంది. పెరిగిన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పొదుపుగా మారుతుంది. కుటుంబంలో ఆనందంతో పాటు ఐశ్వర్యం విపరీతంగా లభిస్తుంది. ముఖ్యంగా తులారాశివారు చాలా కాలంగా పెడింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తి చేసుకుంటారు. దీర్ఘకాలికంగా సుఖ సంతోషాలు కూడా రెట్టింపు అవుతాయి. చికాకు వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
గమనిక.. 