• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /డిసెంబర్ 5 నుంచి ఈ 4 రాశులకు కుజుడి అదృష్టం.. 566 రోజుల పాటు డబ్బే డబ్బు!

డిసెంబర్ 5 నుంచి ఈ 4 రాశులకు కుజుడి అదృష్టం.. 566 రోజుల పాటు డబ్బే డబ్బు!

Mars Transit 2026: డిసెంబర్ 5వ తేదీన కుజుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా 566 రోజుల పాటు ఈ కింది రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా కోరుకున్న కోరికలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ సమయం ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 13, 2026, 09:15 AM IST|Updated: Nov 13, 2026, 09:17 AM IST
joinshare
డిసెంబర్ 5 నుంచి ఈ 4 రాశులకు కుజుడి అదృష్టం.. 566 రోజుల పాటు డబ్బే డబ్బు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
మీ జీతం, పొదుపు గురించి ఈ 5 రహస్యాలు ఎవరికీ చెప్పకండి.. అప్పుడే మీరు ధనవంతులవుతారు!

మీ జీతం, పొదుపు గురించి ఈ 5 రహస్యాలు ఎవరికీ చెప్పకండి.. అప్పుడే మీరు ధనవంతులవుతారు!

2

నవంబర్ 22 నుంచి పవర్‌ఫుల్ లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ 4 రాశులకు జాక్‌పాట్!

3

Microsoft Outage: మైక్రోసాఫ్ట్ సేవలకు భారీ అంతరాయం.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యూజర్లకు నిలిచిన సేవలు!

4

డిసెంబర్ 5 నుంచి ఈ 4 రాశులకు కుజుడి అదృష్టం.. 566 రోజుల పాటు డబ్బే డబ్బు!

5

పవన్ కళ్యాణ్ విడాకులకు దారితీసిన పరిస్థితులు ఇవేనా..! మూడోసారి జనసేనాని ఇడుపుకాయితం కథ..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mars Transit 2026: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాలను అత్యంత కీలకమైనదిగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా కేతువు లాంటి కొన్ని గ్రహాలు సంచారం చేయడం వల్ల మొత్తం అన్ని రాశులు కూడా ప్రభావితమవుతాయి. ఇదిలా ఉంటే డిసెంబర్ 5వ తేదీన చంద్రుడు అధిపతిగా పరిగణించే కర్కాటక రాశిలోకి కుజుడు వెళ్లబోతున్నాడు. అయితే, దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఈ గ్రహం సంచారం చేయబోతోంది. దాదాపు 566 రోజుల పాటు కేతువు ఇదే రాశిలో సంచార దశలో కొనసాగుతాడు. కాబట్టి 2028 సంవత్సరం జూన్‌ 23 వరకు ఈ కింది రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి.

కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటారు. చంద్రుడు మనస్సుతో పాటు భావోద్వేగాలు, ప్రశాంతతకు కారకుడుగా భావిస్తూ ఉంటారు.. ఈ రాశిలో కేతువు సంచారం వల్ల కొన్ని రాశులవారికి మానసిక స్థితి, భావోద్వేగాలపై ఊహించని ప్రభావం పడుతుంది.. కొందరికి ఇది వృత్తిపరంగా కొత్త బాధ్యతలను, ఆత్మవిశ్వాసాన్ని పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు. అయితే, కుజుడి ఎఫెక్ట్ ఏయే రాశులవారికి లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మీన రాశి: 
మీన రాశివారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైన ఒప్పందాలు కూడా సులభంగా కలుగుతాయి. పాత, కొత్త వ్యాపారాలు చేయాలనుకునేవారికి దిమ్మతిరిగే లాభాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అనేక రకాల  అపార్థాలు కూడా సులభంగా తొలగిపోతాయి..

సింహ రాశి: 
సింహ రాశివారికి కూడా బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి తప్పకుండా అద్భుతమైన మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. నూతన ఆదాయ వనరులు కూడా పొందుతారు. అలాగే మంచి పదోన్నతులు కూడా సొంతం చేసుకుంటారు. కొన్ని రకాల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని విజయాలు కూడా సాధిస్తారు.

కన్యా రాశి: 
కన్యా రాశివారికి ఆర్థికంగా కూడా అద్బుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా గతంలో నిలిచిపోయిన డబ్బులు కూడా తప్పకుండా చేతికి అందుతాయి. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులకు అనుకోని ధన లాభాలు కూడా తప్పకుండా కలుగుతాయి. విద్యార్థులు మంచి మంచి ఫలితాలు కూడా పొందుతారు. ముఖ్యంగా కోర్టు సంబంధిత కేసులు కూడా దూరమవుతాయి.

మేష రాశి: 
కుజుడి ఎఫెక్ట్‌తో కెరీర్‌ పరంగా గొప్ప గొప్ప విజయాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల పరంగా ప్రమోషన్స్‌ కూడా తప్పకుండా లభించే ఛాన్స్‌లు ఉన్నాయి. ముక్యంగా కొత్త కొత్త బాధ్యతలు కూడా పొందుతారు. అలాగే ఆర్థికంగా కూడా అద్భుతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని.. వీరు తప్పకుండా శుభవార్తలు కూడా వింటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

NOTE:

 

Add Zee News as a Preferred Source
TAGS:
Astrological Remedies
Telugu Rasi Phalalu