• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /అక్టోబర్‌ 24 నుంచి బుధుడు, శుక్రుడు వక్రగతి.. ఈ 4 రాశులకు బంపర్‌ జాక్‌పాట్!

అక్టోబర్‌ 24 నుంచి బుధుడు, శుక్రుడు వక్రగతి.. ఈ 4 రాశులకు బంపర్‌ జాక్‌పాట్!

Mercury And Venus Retrograde: అక్టోబర్‌ 24వ తేదిన బుధుడితో పాటు శుక్రుడు వక్రగతిలోకి వెళ్లబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి..

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 08, 2026, 12:21 PM IST|Updated: Oct 08, 2026, 12:22 PM IST
joinshare
అక్టోబర్‌ 24 నుంచి బుధుడు, శుక్రుడు వక్రగతి.. ఈ 4 రాశులకు బంపర్‌ జాక్‌పాట్!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
కెమెరా ముందే కాదు... కార్గిల్ సరిహద్దుల్లో తుపాకీ పట్టిన ఏకైక నటుడు నానా పాటేకర్..!

కెమెరా ముందే కాదు... కార్గిల్ సరిహద్దుల్లో తుపాకీ పట్టిన ఏకైక నటుడు నానా పాటేకర్..!

2

Success Story: రూ.50 వేలతో ప్రయాణం.. కష్టాలను జయించి.. ప్రపంచ స్థాయి టెక్నాలజీని సృష్టించిన తెలుగు ఇంజనీర్ సక్సెస్ స్టోరీ

3

Chittoor: చిత్తూరులో అమానవీయం.. కూతురి నగ్న ఫోటోలు వైరల్ చేస్తానని అల్లుడి వేధింపులు.. వెలుగులోకి షాకింగ్ ఘటన..

4

దసరా వేళ RTC ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి షాక్‌.. అక్టోబర్ 8 వచ్చినా జీతాలు రాలేదట!

5

Mandaadi Box Office: సూరి, సుహాస్‌కు ఊహించని బ్లాక్‌బస్టర్.. మండాడి కలెక్షన్లు ఎంతో తెలుసా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mercury And Venus Retrograde 2026: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని శక్తివంతమైన గ్రహ సంచారాలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఈ అక్టోబర్‌ నెలలో జరిగే సంచారాలకు చాలా ప్రత్యేకత ఉందని.. దీని కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా తెలివితేటలతో పాటు వ్యాపారం, వాక్చాతుర్యానికి సూచికగా భావించే శుక్రుడితో పాటు సంపదతో పాటు, శ్రేయస్సుకు సూచికగా చెప్పుకునే బుధ గ్రహాలు వక్రగతిలోకి వెళ్లబోతున్నాయి. అక్టోబర్‌ 24వ తేదిన రెండు గ్రహాలు వక్రగమనంలోకి వెళ్లడం వల్ల కొన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు దూరం కాబోతున్నాయి. అయితే, ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్ లాభాలు..
మకర రాశి
అక్టోబర్‌ నెల మకర రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో వీరికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. బాధ్యతలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. ఉద్యోగాలు మారాలని చూస్తున్నవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. దీంతో పాటు నిలిచిపోయిన ప్రాజెక్ట్‌ నుంచి ప్రయోజనాలు పొందుతారు. కొత్త పెట్టుబడుల నుంచి కూడా ఊహించని స్థాయిలో లాభాలు కూడా పొందుతారు.

మిథున రాశి:
మిథున రాశివారికి బుధుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. అలాంటిది వక్రగతిలోకి వెళ్లడం కారణంగా మానవ జీవితాలపై గణనీయమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా చిన్ని చిన్న పనుల్లో నిర్లక్ష్యం వహించకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగాలు మారాలని చూస్తున్నవారికి ఈ సమయంలో లాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా కొన్ని రకాల నిర్ణయాలు వాయిదా వేసుకోవడం ఎంతో మంచిది.

తులారాశి:
శుక్రుడి ప్రభావంతో తులారాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఖర్చులు కూడా అదుపులోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రియమైనవారితో మంచి సమయాన్ని గడిపి, అద్బుతమైన లాభాలు కూడా పొందుతారు. అలాగే వీరు చిరకాల స్నేహితుల నుంచి కూడా అద్భుతమైన లాభాలు కూడా పొందుతారు. ఆర్థికపరమైన విషయాల పట్ల తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

మేష రాశి:
అక్టోబర్ నెల మేషరాశివారికి కూడా ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి మీ బడ్జెట్‌పై ప్రభావం పడుతుంది. ఉద్యోగాలు చేసేవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు మారాలని చూస్తున్నవారికి కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వ్యాపారాలు చేసేవారు కూడా ఈ సమయంలో అనేక ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Rasi Phalalu
Astrological Remedies