• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /గురుడు, కుజుడి సంచారంతో అదృష్టం.. నవంబర్ 2వ వారంలో ఈ రాశులకు ధనలాభం!

గురుడు, కుజుడి సంచారంతో అదృష్టం.. నవంబర్ 2వ వారంలో ఈ రాశులకు ధనలాభం!

November Second Week Horoscope 2026: నవంబర్ రెండో వారం ఈ కింది రాశులవారికి చాలా వరకు కలిసి రాబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే, ఏయే రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 10, 2026, 09:51 AM IST|Updated: Nov 10, 2026, 09:53 AM IST
joinshare
గురుడు, కుజుడి సంచారంతో అదృష్టం.. నవంబర్ 2వ వారంలో ఈ రాశులకు ధనలాభం!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
ఏపీకి మళ్లీ వర్షాల గండం.. నవంబర్ 13న బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. అధికారులు ఏమంటున్నారంటే?

ఏపీకి మళ్లీ వర్షాల గండం.. నవంబర్ 13న బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. అధికారులు ఏమంటున్నారంటే?

2

ఎన్విడియా CEOకు బిగ్ షాక్.. ఒక్కరోజే రూ.17 లక్షల కోట్లు ఆవిరి..!!

3

గురుడు, కుజుడి సంచారంతో అదృష్టం.. నవంబర్ 2వ వారంలో ఈ రాశులకు ధనలాభం!

4

Diwali Firecrackers: కుటుంబాల్లో చీకట్లు నింపిన దీపావళి.. 23 మంది మృతి

5

తెలంగాణాలో వారానికి 5 రోజుల పనిదినాలపై సర్కార్ ఆరా..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

November Second Week Horoscope 2026: నవంబర్ రెండో వారంలో అనేక గ్రహాల కదలికలు జరగబోతున్నాయి. వీటి ప్రభావం ద్వాదశ రాశులపై పడుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ వారంలో గురుడు సింహ రాశిలో.. సూర్యుడు తులా రాశిలో.. శని గ్రహం మీన రాశిలో సంచార దశలో కొనసాగబోతున్నాయి.. వీటితో పాటు నవంబర్ 12న కుజుడు కర్కాటకం నుంచి సింహ రాశిలోకి సంచారం కూడా చేయబోతున్నాడు.. నవంబర్ 13న బుధుడు తులారాశిలోకి వెళ్తాడు.. అలాగే నవంబర్ 14న కన్యారాశిలో శుక్రుడి సంచారం చివరికి చేరుతుంది.. ముఖ్యంగా గురుతో పాటు రాహు, కుజ గ్రహాల కలయిక ప్రభావంతో మొత్తం ఐదు రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు వస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు..

ఈ వారం వీరికి లాభాలే, లాభాలు:
కర్కాటక రాశి:
ఈ వారం కర్కాటక రాశివారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కూడా లభించబోతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. కార్యాలయంలో కొత్త బాధ్యతలు పొందడంతో కెరీర్‌ పరంగా చాలా వరకు కలిసి వస్తుంది. ప్రభుత్వ పరమైన పనుల్లో లాభాలు కూడా పొందుతారు. వ్యాపారంలో ముందుగా సమస్యలు వచ్చినప్పటికీ చివరి లాభాలు తప్పకుండా పొందుతారు..

కుంభ రాశి:
కుంభ రాశివారికి చాలా రకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. తెలివితేటలతో మీ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి.. పొదుపు మొత్తం గణనీయంగా పెరుగుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగులకు కెరీర్ పరంగా శుభవార్త కూడా పొందుతారు. ఉన్నతాధికారుల సపోర్ట్‌ లభించి.. ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారికి భారీ లాభాలు కలుగుతాయి.

మిథున రాశి: 
మిథున రాశి వారికి ఈ వారం అదృష్టం కలిసి రాబోతోంది.. కుటుంబసభ్యులతో పాటు స్నేహితుల నుంచి అద్భుతమైన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో చక్కటి ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగ రంగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా లభించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు తమ ప్రతిభతో సంస్థను ముందుకు నడిపే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

తుల రాశి: 
ఈ వారం తులా రాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు లభిస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా అనుకున్న పనులన్నీ సులభంగా చేస్తారు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని కూడా గడుపుతారు. ఎప్పటి నుంచో వ్యాపారాలు విస్తరించాలనుకునేవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. వీరికి తప్పకుండా నూతన ఆదాయ వనరులు కూడా తప్పకుండా లభిస్తాయి. ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది.

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Rasi Phalalu
Telugu Astrology
Astrological Remedies