• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /అక్టోబర్ 17న త్రిగ్రహ రాజయోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే, బంపర్‌ జాక్‌ఫాట్‌!

అక్టోబర్ 17న త్రిగ్రహ రాజయోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే, బంపర్‌ జాక్‌ఫాట్‌!

Trigraha Rajyoga Effect On Zodiac: అక్టోబర్ 17వ తేదీన ఎంతో శక్తివంతమైన త్రిగ్రహ రాజయోగం ఏర్పడబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశులు ప్రభావితమవుతాయి.. ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 06, 2026, 10:10 AM IST|Updated: Oct 06, 2026, 10:12 AM IST
joinshare
అక్టోబర్ 17న త్రిగ్రహ రాజయోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే, బంపర్‌ జాక్‌ఫాట్‌!
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ప్రపంప్రపంచ కప్ విజేత హర్మన్ ప్రీత్‌ సంచలన నిర్ణయం.. అన్నీ ఫార్మెట్ల నుంచి..!!

ప్రపంప్రపంచ కప్ విజేత హర్మన్ ప్రీత్‌ సంచలన నిర్ణయం.. అన్నీ ఫార్మెట్ల నుంచి..!!

2

Snake Video: భారీ వాహనం టైర్‌లో చిక్కుకుని బుసలు కొడుతున్న పాము.. వీడియో వైరల్..

3

చైనాలో చంకలో వెంట్రుకలకు రంగులేసి.. సోషల్ మీడియాలో యువతుల కొత్త ఉద్యమం!

4

వపర్‌ఫుల్‌ నవపంచమి రాజయోగ ఎఫెక్ట్‌.. ఈ రాశుల వారికి కోరికలు నెరవేరి, పనుల్లో విజయాలే!

5

Nizamabad: భీమ్ గల్ పోలీసు స్టేషన్ లో నిప్పుపెట్టుకున్న వ్యక్తి మృతి.. స్థానికంగా నెలకొన్న ఉద్రిక్తత.!.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Trigraha Rajyoga Effect On Zodiac Telugu: అక్టోబర్ 17వ తేదీ చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ఈరోజున సూర్యుడు తులా రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అలాగే సూర్యుడు శుక్రుడు, బుధుడు చాలా ప్రభావవంతమైన మూడు గ్రహాలు ఒకే రాశిలో కలయిక జరగబోతున్నాయి. దీని కారణంగానే ఈ మూడు గ్రహాల కలయిక జరుగుతుంది. దీంతో ఎంతో శక్తివంతమైన త్రిగ్రహ రాజయోగం ఏర్పడబోతోందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు కలగడమే కాకుండా.. కోరుకున్న కోరికలు కూడా నెరవేరబోతున్నాయని ఆయన తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు నెరవేరడమే కాకుండా.. ఎన్నో రకాల సమస్యల నుంచి విముక్తి లభించబోతుందని ఆయన చెబుతున్నారు. అయితే, ఈ యోగ ప్రభావంతో అద్భుతమైన అదృష్టాన్ని పొందే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మేషరాశి 
మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు ఎంతో శక్తివంతమైన త్రిగ్రహ రాజయోగం కారణంగా ఆర్థికంగా వస్తున్న అనేక సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. ముఖ్యంగా ప్రయత్నాల్లో సానుకూలమైన ఫలితాలు లభించబోతున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా వీరికి ఈ సమయంలో ఊబందుకుంటాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. కొత్త ఆదాయ వనరులు లభించడమే కాకుండా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ప్రియమైన వారితో కూడా వీరు ఆహ్లాద భరితమైన సమయాన్ని కూడా గడపగలుగుతారు.

వృషభ రాశి 
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ శక్తివంతమైన యోగంతో ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా కోరుకున్న కోరికల్లో పురోగతి కూడా లభించి నెరవేర్చుకోగలుగుతారని... వాటి ద్వారా డబ్బులు కూడా సొంతం చేసుకోగలుగుతారని ఆయన చెబుతున్నారు. ఉద్యోగంతో పాటు వృత్తి వ్యాపార రంగాలలో అనుకున్న లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. పనికి తగ్గ ప్రశంసలు కూడా లభించి.. ఊహించిన విజయాలు సాధించగలుగుతారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

కర్కాటక రాశి 
ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడడమే కాకుండా.. విశేషమైన లాభాలు పొందుతారని వారు తెలుపుతున్నారు. అలాగే ఇతర వ్యక్తులతో సన్నిహిత్యం కూడా చాలా వరకు పెరిగి ఊహించని ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా.. ప్రేమ జీవితం ఈ సమయంలో ఆహ్లాద ఫలితంగా ఉండబోతోంది. ఉద్యోగాల్లో ఒక అద్భుతమైన పురోగతి లభించే అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా కొన్ని విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొని అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు.

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయంలో ఎంతో మేలు జరుగుతుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి అనుకున్న లాభాలు కలగడమే కాకుండా.. జీవితంలో వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు తొలగిపోతాయి. ముఖ్యంగా ఎప్పటినుంచో విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారి కోరికలు సులభంగా నెరవేరబోతున్నాయి. అలాగే రావాల్సిన డబ్బులు కూడా ఈ సమయంలో వసూలు అవుతాయి. కోరుకుంటున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరి ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభించబోతోంది. అయితే, కొన్ని విషయాల్లో మాత్రం వీరు తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Telugu Rasi Phalalu