SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బుధుడు-శుక్రుడి కలయికతో పవర్‌ఫుల్ లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ రాశులకు డబ్బే డబ్బు!

Lakshmi Narayana Raj Yoga Effect: ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఎఫెక్ట్‌తో నవంబర్ 6వ తేది వరకు ఈ కింది రాశులవారికి ఊహించని స్థాయిలో లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 25, 2026, 09:40 AM IST | Updated: Sep 25, 2026, 09:42 AM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Lakshmi Narayana Raj Yoga Effect: సెప్టెంబర్ 26వ తేదికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే బుధుడు కన్యారాశిని వదిలిపెట్టి.. మిత్రుడైన శుక్రుని రాశిగా భావించే తులా రాశిలోకి సంచారం చేశాడని జ్యోతిష్యులు తంజావురి నాగరాజు శర్మ తెలిపారు. శుక్రుడు ఇప్పటికే తులారాశిలో ఉన్నాడు. దీని కారణంగా ఈ రెండు గ్రహాల ప్రభావంతో ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడింది. ఈ యోగ ప్రభావంత దాదాపు  నవంబర్ 6 వరకు కొనసాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా సంతోషంతో పాటు శ్రేయస్సు కూడా విపరీతంగా లభిస్తుంది. గౌరవం పెరిగి కీర్తి, ప్రతిష్టలు కూడా విపరీతంగా పెరిగే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అయితే, శుక్రుడి ప్రభావంతో ఏర్పడిన ఈ శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగంతో ఏయే రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బోలెడు లాభాలు:
తులారాశి: 
మోస్ట్ పవర్‌ఫుల్ లక్ష్మీనారాయణ రాజయోగం ఎఫెక్ట్‌తో తులా రాశివారికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది.. బుధడితో పాటు శుక్ర గ్రహాల కలయిక వల్ల మంచి ఫలితాలు పొందే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ, వ్యాపార లాభాలకు అవకాశాలు కలుగుతాయి. దీనితో పాటు, ఆర్థిక లాభాలు కూడా భారీ మొత్తంలో కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జీవితంలో సుఖసంతోషాలు కూడా రెట్టింపు అవుతాయి. వైవాహిక జీవితం కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది.

వృషభ రాశి: 
మోస్ట్ పవర్‌ఫుల్ లక్ష్మీనారాయణ రాజయోగం ఎఫెక్ట్‌తో వృషభ రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపారంలో భారీ మొత్తంలో లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో వీరికి విపరీతమైన ప్రయోజనాలు కలిగే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. వీరికి సంతోషంతో పాటు సౌకర్యం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. సమాజంలో గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది.. ఆరోగ్యం, శత్రువుల విషయంలో తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. భాగస్వామితో మంచి సమయం కూడా గడుపుతారని జ్యోతిష్యలు చెబుతున్నారు. మీ కష్టమైన పనులతో సమాజంలో విశేషమైన గుర్తింపును కూడా సొంతం చేసుకుంటారు.

కన్యరాశి: 
మోస్ట్ పవర్‌పుల్ లక్ష్మీనారాయణ రాజయోగం కన్యా రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థిక పరిస్థితులు కూడా ఈ సమయంలో విపరీతంగా మెరుగుపడతాయి. అకస్మాత్తుగా ధనలాభాలు చేకూరే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త ఆదాయ మార్గాలు కూడా పొందుతారు. సుఖసంతోషాలు కూడా విపరీతంగా కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఏ పని చేసిన.. ఊహించని సక్సెస్‌ కూడా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES