Trigrahi Yoga 2026 Effect On Zodiac: అక్టోబర్ నెల త్వరలోనే ప్రారంభం కాబోతోంది. అయితే, ఈ నెలలో దుర్గా నవరాత్రులు కూడా ప్రారంభం కాబోతోంది. అక్టోబర్ నెల మొదట్లోనే అత్యంత శక్తివంతమైన యోగం కూడా ఏర్పడబోతోంది. ఈ నెలలో వచ్చే యోగాలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావురి నాగరాజు శర్మ తెలిపారు. ఈ సమయంలో మూడు గ్రహాలు ఒకే రాశిలో సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 4వ తేదిన పవర్‌ఫుల్ యోగం ఏర్పడబోతోంది.
కర్కాకట రాశిలోకి అక్టోబర్ 4వ తేదిన చంద్రుడు ప్రవేశించబోతున్నాడు. అయితే, ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన గురు, కుజ, చంద్ర గ్రహాల కలయిక ఏర్పడబోతోంది. దీంతో ఎంతో శక్తివంతమైన త్రిగ్రహ యోగం కూడా ఏర్పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ అక్టోబర్ 6వ తేది వరకు ఈ యోగం ఎంతో చురుకుగా ఉంటుంది. కాబట్టి కొన్ని రాశులవారికి ఎంతో అదృష్టకరంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగాలతో పాటు వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
కర్కాటక రాశి
మోస్ట్ వపర్‌ఫుల్ త్రిగ్రాహ యోగం ఎఫెక్ట్‌తో కర్కాటక రాశివారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుందని నాగరాజు శర్మ తెలిపారు. ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే గరిష్ట స్థాయిలో వృద్ధి కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఆఫీసుల్లో అద్భుతమైన ప్రమోషన్స్ లభించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలిపారు. ముఖ్యంగా అదృష్టం విపరీతంగా రెట్టింపు అవుతుంది.
వృశ్చిక రాశి
ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా వృశ్చిక రాశివారికి బోలెడు ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆదాయం కూడా విపరీంతగా పెరుగుతుంది. అదృష్టం కూడా ఈ సమయంలో కలిసి వస్తుంది. ముఖ్యగాం జీవితంలో విశేషమైన లాభాలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. డబ్బు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా బంపర్ ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి అనేక సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది.
మీన రాశి
మీన రాశివారికి కూడా అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలు కూడా సులభంగా పొందుతారు. పాత ఉద్యోగాల్లో జీతాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అంతేకాకుండా అద్భుతమైన పదోన్నతులు కూడా కలుగుతాయి. కొత్త పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందుతారని నాగరాజు శర్మ తెలిపారు. వీరు ఈ సమయంలో కొత్త పని ప్రవేశాలకు మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆనందం కూడా చాలా వరకు రెట్టింపు అవుతుంది.
తులారాశి
తులారాశివారికి కూడా బంపర్ లాభాలు కలుగుతాయని.. ఆర్థికంగా వస్తున్న ఇబ్బందులు కూడా సులభంగా తొలగిపోతాయి. వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు నుంచి విముక్తి లభించి.. భారీ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆఫీసుల్లో కూడా ఊహించని పురోగతి కూడా లబిస్తుంది. డబ్బు సంబంధిత సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి.
గమనిక.. 