• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /Sarva pitru Amavasya 2026: మహాలయ అమావాస్య.. రేపు ఈ ఒక్కపనిచేస్తే పితృశాపాలు పోయి గొప్ప శుభయోగాలు.!.

Sarva pitru Amavasya 2026: మహాలయ అమావాస్య.. రేపు ఈ ఒక్కపనిచేస్తే పితృశాపాలు పోయి గొప్ప శుభయోగాలు.!.

Pitru paksha effect: ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజున గతించిన మన పూర్వీకులు భూమి మీదకు వస్తారని పెద్దలు చెబుతుంటారు. ఈ క్రమంలో కొన్నిరెమిడీలు పాటిస్తే పితృశాపాల నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు.

Written ByInamdar Paresh
Published: Oct 09, 2026, 11:03 AM IST|Updated: Oct 09, 2026, 11:11 AM IST
joinshare
Sarva pitru Amavasya 2026: మహాలయ అమావాస్య.. రేపు ఈ ఒక్కపనిచేస్తే  పితృశాపాలు పోయి గొప్ప శుభయోగాలు.!.
Image Credit: amavasya(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
400కు పైగా వీడియోలను తొలగించాలంటూ వేడుకున్న మాజీ అడ**ల్ట్ స్టార్?

400కు పైగా వీడియోలను తొలగించాలంటూ వేడుకున్న మాజీ అడ**ల్ట్ స్టార్?

2

సూర్యుడి అనుగ్రహంతో 4 రాశులకు బంపర్ లాభాలు.. అక్టోబర్ 11 నుంచి కీలక మార్పులు!

3

టీచర్లకు బిగ్ షాక్..FRS హాజరు వేయకపోతే జీతం కట్.. ఒక్కరోజే 68 మందికి నోటీసులు..!!

4

Sarva pitru Amavasya 2026: మహాలయ అమావాస్య.. రేపు ఈ ఒక్కపనిచేస్తే పితృశాపాలు పోయి గొప్ప శుభయోగాలు.!.

5

వీపుపై బిడ్డ, చేతిలో పని.. ఈ వర్కింగ్ మదర్ స్టోరీ చూస్తే కన్నీళ్లు ఆగవు.. వీడియో వైరల్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Sarva pitru Amavasya 2026 Date Tradition Pinda pradan: జ్యోతిష్య పండితుల ప్రకారం పితృపక్షాలు అనేవి చనిపోయిన పూర్వీకులకు చాలా మంచివని చెప్తారు. చాలా మంది తమ ఇళ్లలో పూర్వీకుల శాపాలు, పితృదోషాలతో సతమతమౌతారు.  ఇంట్లో సంతానం విషయంలో గొడవలు ఉంటాయి.  ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగ జీవితంలో ఆటంకాలు ఏర్పడతాయి. పెళ్లిలో ఆటంకాలు ఏర్పడతాయి.

ఇంట్లో అస్తమానం గొడవలు ఉంటాయి. ఇలాంటివి ఉంటే ఆ  ఇంటి వారి మీద పూర్వీకుల శాపం ఉందని పండితులు చెప్తారు. అలాంటి వారు పితృపక్షాల్లో పదిహేను రోజుల్లో ఏదో ఒక రోజు తమ వారు గతించిన తిథి రోజున పిండ ప్రదానం చేయాలి. ఒకేవేళ కుదరకుంటే కనీసం మహాలయ అమావాస్య రోజున అయిన పిండ ప్రదానం,తిలతర్పణం చేసి బ్రాహ్మణులకు భోజనం చేయించాలి.

మహాలయ అమావాస్య రోజు ఏంచేయాలంటే..?..

సర్వపితృ అమావాస్యసర్వ పితృ అమావాస్య 2026 అక్టోబర్ 10, శనివారం నాడు వస్తుంది. ఇది పితృ పక్షంలో చివరి రోజు. ఈ రోజున పూర్వీకులకు ఎవరైతే శ్రాద్దం, తిలతర్పణం చేస్తారో వారికి గొప్ప శుభయోగాలు కలుగుతాయి. 

మధ్యాహ్నం వేళ పూర్వీకులు మన ఇళ్లకు వస్తారని ప్రతీతి. మరోవైపు మహాలయం రోజున సాహిత్యం లేదా కనీసం స్వయం పాకం అయిన వండి  చనిపోయిన మన పూర్వీకుల పేరుమీదుగా దానం చేయాలని పండితులు చెబుతున్నారు. 

మహాలయం రోజున ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. ఈ రోజున తమ పూర్వీకులను గుర్తు చేసుకుని వారి మనశాంతి కోరకు పిండ ప్రదానాలు, దానాలు, బ్రాహ్మణులకు భోజనాలు వంటివి చేస్తు ఇంట్లో ఉన్న సమస్యలు పోయి జీవితంలో గొప్ప శుభయోగాలు కల్గుతాయని జ్యోతిష్య పండితులు అనాదీగా చెప్తుంటారు.  

ఇతర రోజుల్లో కంటే మహాలయం రోజున చేసే శ్రాద్దకర్మలు వెయ్యిరెట్లు అధిక లాభం ఇస్తుందని పండితులు చెబుతున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Zodiac Prediction
Astrological Remedies