• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /400కు పైగా వీడియోలను తొలగించాలంటూ వేడుకున్న మాజీ అడ**ల్ట్ స్టార్?

400కు పైగా వీడియోలను తొలగించాలంటూ వేడుకున్న మాజీ అడ**ల్ట్ స్టార్?

Viral News: తాజాగా అడ**ల్ట్ ఫిల్మ్ స్టార్ లనా రోడ్స్‌కు సంబంధించిన పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఆమె తన 400కు పైగా వీడియోలను వెబ్‌సైట్ల నుంచి పూర్తిగా తీసేయాలని కోరిన వీడియో కూడా ఇటీవలే పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 09, 2026, 12:17 PM IST|Updated: Oct 09, 2026, 12:20 PM IST
joinshare
400కు పైగా వీడియోలను తొలగించాలంటూ వేడుకున్న మాజీ అడ**ల్ట్ స్టార్?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
iQOO 15, iQOO 15Rపై అమెజాన్ సేల్ ఆఫర్లు.. ఏకంగా రూ.8,000 వరకు తగ్గింపు!

iQOO 15, iQOO 15Rపై అమెజాన్ సేల్ ఆఫర్లు.. ఏకంగా రూ.8,000 వరకు తగ్గింపు!

2

Vijaya Sai Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయసాయి రెడ్డి.. కొత్తపార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు..

3

Google Pixel 10aపై ఫ్లిప్‌కార్ట్ బంపర్‌ ఆఫర్.. ఏకంగా రూ.6,200 వరకు డిస్కౌంట్!

4

ఏంటి ఈ ఫామ్ 47 సర్కార్? పాక్‎ను భారత్ ఎందుకలా ట్రోల్ చేసింది..ఇండియా వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే..!!

5

400కు పైగా వీడియోలను తొలగించాలంటూ వేడుకున్న మాజీ అడ**ల్ట్ స్టార్?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telugu Viral News: వ్యక్తిగత జీవితంలో ఆలోచించకుండా తీసుకున్న కోన్ని నిర్ణయాలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి.. ముఖ్యంగా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వ్యక్తిగత డాటా, వైరల్ అయిన వీడియోలు అంత సులభంగా తొలగించడం చాలా కష్టం.. ప్రస్తుతం ప్రముఖ మాజీ అడ**ల్ట్ ఫిల్మ్ స్టార్ లనా రోడ్స్ తీసుకున్న నిర్ణయం కూడా ఆమెను మానసికంగా ఎంతగానో సమస్యలకు గురి చేస్తూ వస్తోంది. తనకు కొడుకుపై తను గతంలో చేసిన వీడియోల ప్రభావం పడకుండా ఉండేందుకు అద్బుతమైన నిర్ణయం తీసుకుంది.

తాజాగా అమరా మేపుల్‌కు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.. తన పాత వీడియోలకు సంబంధించి పలు విషయాలను వెల్లడించింది. ఇందులో ఆ యువతి తన 400కు పైగా వీడియోలను పూర్తిగా డిలీట్ చేయాలని సదరు వెబ్‌సైట్లతో పాటు వివిధ ప్లాట్‌ఫామ్‌ల నిర్వాహకులను కాళ్లవేళ్లపడి వేడుకుంటున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఏదో ఒక రోజు తన కోడుకు పెద్దవాడయ్యాక.. ఆన్‌లైన్‌లో ఆ దృశ్యాలు చూస్తే పరిస్థితి ఏంటన్న ఊహే తనను నిద్రలేకుండా చేస్తోందని ఆమె భయపడుతోందట..

తన చాలా చిన్న వయసులో.. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో ఆ రంగాన్ని ఎంచుకున్నానని అమరా స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎదురైన తీవ్ర ఒత్తిడితో పాటు మానసిక క్షోభ తనను ఆ ప్రపంచం నుంచి బయటకు వచ్చేలా చేశాయని వీడియోలో తెలిపింది. అయితే, ఎప్పుడైతే.. తాను ఓ బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా మారిందో.. అప్పుడు ప్రపంచాన్ని, తన గతాన్ని చూడడం పూర్తిగా మారిపోయిందని ఆమె తెలిపింది..

ఆ పరిశ్రమను శాశ్వతంగా విడిచిపెట్టి.. ఏళ్లు గడుస్తున్నప్పటికీ.. ఆమె పాత క్లిప్పింగ్‌లు ఇతర వెబ్‌సైట్లలో రీపోస్ట్‌లు అవుతూనే ఉన్నాయి. డిజిటల్ ప్రపంచం ఒకసారి అప్‌లోడ్ చేసిన కంటెంట్‌ను అంత తేలిగ్గా పోదని.. అమరా ఎదుర్కొంటున్న పరిస్థితులే నిదర్శనంగా మారాయి. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించిన పోస్ట్‌లు, ఆమె వీడియోలు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి.. మనుషులు పరిస్థితుల ప్రభావంతో తప్పులు చేస్తారని.. గతంలో చేసిన పనులను వదిలేసి కొత్త జీవితం ప్రారంభించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని కొందరు ఆమెకు సోషల్ మీడియాలో సపోర్ట్‌ చేస్తూ వస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News