Sun Nakshatra Transit Effect: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు అధిపతి, ఆత్మకారకుడిగా భావించే సూర్యగ్రహ సంచారానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ఈ గ్రహం ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. ఈ మార్పునే జ్యోతిష్య శాస్త్రంలో సూర్య సంక్రాంతిగా పిలుస్తూ ఉంటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే అక్టోబర్‌లో సూర్యుడు నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. అక్టోబర్ 11వ తేదిన చిత్ర నక్షత్రంలోకి వెళ్లబోతున్నాడు. దీని కారణంగానే అన్ని రాశులవారిపై ఊహించి ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కెరీర్‌తో పాటు ఆర్థిక పరంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం కాబోతున్నాయి. అయితే, సూర్యుడి నక్షత్ర సంచారంతో ఏయే రాశులవారికి ఎక్కువగా ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సూర్య అనుగ్రహం పొందే ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేష రాశి:
సూర్యుడి సంచారం మేష రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు కూడా కలుగుతాయి. అలాగే జీతాల పెరుగుదల వంటి అంశాల్లో కూడా వీరు తప్పకుండా శుభవార్తలు వింటారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి అద్భుతమైన ప్రశంసలతో పాటు వారి సహకారం కూడా పొందుతారు. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు కూడా సులభంగా వేగంగా పూర్తవుతాయి.
సింహ రాశి:
సూర్యుడు సింహ రాశివారికి అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటారు. దీని కారణంగా వీరికి కూడా అద్బుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి వ్యాపారాల పరంగా వస్తున్న ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎన్నో రకాల లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఆత్మవిశ్వాసం కూడా విపరీతంగా పెరుగుతుంది.
ధనుస్సు రాశి:
సూర్యుడి నక్షత్ర సంచారంతో ధనుస్సు రాశివారికి కూడా బోలెడు లాభాలు కలుగుతాయి. వీరికి చేపట్టిన పనుల్లో ఊహించని విజయాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి. ముఖ్యగాం విదేశీ ప్రయాణాలు చేసేవారికి కూడా బంపర్ ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే విదేశాల్లో తప్పకుండా ఉద్యోగాలు కూడా పొందుతారు. నిరుద్యోగ యువతకు కూడా ఎన్నో రకాల మంచి మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ సమయాల్లో ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి.
తుల రాశి:
సూర్యుడి మోస్ట్ పవర్‌ఫుల్ ఎఫెక్ట్‌తో తుల రాశివారికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి భారీ మొత్తంలో ధన లాభాలు కూడా కలుగుతాయి. అలాగే వీరు తప్పకుండా నూతన ఆదాయ వనరులు కూడా సొంతం చేసుకుంటారు. పాత పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలు కూడా సొంతం చేసుకుంటారు. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కూడా వస్తాయి.
గమనిక.. 