• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /శని వక్రగతి ముగియడంతో బంపర్ లాభాలు.. డిసెంబర్ 11 నుంచి ఈ రాశులవారికి మహర్దశ!

శని వక్రగతి ముగియడంతో బంపర్ లాభాలు.. డిసెంబర్ 11 నుంచి ఈ రాశులవారికి మహర్దశ!

Shani Dev Effect: డిసెంబర్ 11న శని గ్రహం సక్రమ మార్గంలోకి రావడం వల్ల కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 19, 2026, 10:33 IST|Updated: Nov 19, 2026, 10:34 IST
joinshare
శని వక్రగతి ముగియడంతో బంపర్ లాభాలు.. డిసెంబర్ 11 నుంచి ఈ రాశులవారికి మహర్దశ!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Shani Dev Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవగ్రహాలలో శని దేవుడికి అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని మనందరికీ తెలుసు.. మనిషి చేసే కర్మలకు అనుగుణంగా ఫలితాలను అందించే న్యాయాధిపతిగా శనిని పూజిస్తూ ఉంటారు. అందుకే శని గమనంలో చిన్న మార్పు వచ్చినా.. అది ద్వాదశ రాశుల వారి జీవితాలపై తీవ్ర తీవ్రమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. డిసెంబర్ 11వ తేదీన శని దేవుడు మీన రాశిలో తన వక్ర గమనాన్ని.. వదిలి ప్రత్యక్ష సంచారం చేయబోతోంది..

శని సక్రమ మార్గంలోకి వెళ్లడం వల్ల గత కొంతకాలంగా వస్తున్న దీర్ఘకాలిక సమస్యలతో పాటు ఆటంకాలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి.. అంతేకాకుండా వ్యాపార రంగాల్లో సానుకూల మార్పులు కూడా వస్తాయి. శని సంచారంతో ఏయే రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
సింహ రాశి:
శని దేవుడి ప్రత్యక్ష మార్గంలోకి రావడం వల్ల సింహ రాశివారికి ఆర్థిక పరిస్థితులు చాలా వరకు మెరుగుపడతాయి. అంతేకాకుండా పాత అప్పులు తీరిపోయి.. ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడే అవకాశాలు కూడా చాలా వరకు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు కూడా సులభంగా పొందుతారు. నిరుద్యోగులకు నచ్చిన ఉద్యోగం లభించే చాన్స్‌లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు.. ఉన్నత పదవులు లభించే అవకాశాలు కూడా లభిస్తున్నాయి.

మిథున రాశి:
మిథున రాశివారి శని ప్రభావంతో కెరీర్‌ పరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగంలో పురోగతి కూడా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో వస్తున్న కష్టాలు కూడా సులభంగా తొలగిపోతాయి. అయితే, అంకితభావంతో పని చేయడం వల్ల బంపర్‌ లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా ఊహించని లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి.

మేష రాశి:
శని ప్రత్యక్ష సంచారం వల్ల మేష రాశి వారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి.. గత కొన్ని నెలలుగా వెంటాడుతున్న అడ్డంకులు క్రమంగా తొలగిపోయే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. మానసిక ఆందోళన తగ్గి.. ప్రశాంతత కూడా చాలా వరకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల మీ వృత్తి, వ్యాపారాలపై పూర్తి స్థాయిలో ఏకాగ్రత కూడా పెరుగుతుంది. అప్పగించిన బాధ్యతలను సమయానికి పూర్తి చేయడం వల్ల బంపర్‌ లాబాలు కూడా పొందుతారు. ఆర్థికంగా కూడా ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి శని ప్రభావంతో బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన పనులు ఈ సమయంలో విజయవంతంగా సులభంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు, ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశించిన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వృత్తిరీత్యా అనేక సమస్యలు కూడా దూరమవుతాయని నాగరాజు శర్మ తెలుపుతున్నారు.
NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Telugu Rasi Phalalu