శని ఎఫెక్ట్‌తో ఈ 4 రాశులకు జాక్‌పాట్.. ఫిబ్రవరి 8 వరకు ధనలాభాలేనా?
Saturn Transit Effect: వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేది వరకు ఉత్తర భద్రపద నక్షత్రంలో శని సంచార దశలో కొనసాగుతాడు. కాబట్టి ఇప్పటి వరకు కొన్ని రాశులవారిపై చాలా శుభప్రభావమే కొనసాగుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు పరిష్కారమవే కాకుండా అనేక రకాల లాభాలు కూడా పొందుతారు.
Saturn Transit Effect Telugu: శని గ్రహం సంచారం కారణంగా మొత్తం 12 రాశులు ప్రభావితమవుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే రాబోయే 104 రోజుల పాటు కొన్ని రాశులవారికి అద్భుతమైన లాభాలను అందిస్తూ ఉంటాడు. అయితే, అక్టోబర్ 9న ఉత్తర భద్రపద నక్షత్రంలోకి సంచారం చేసింది. దీని ప్రభావం దాదాపు ఫిబ్రవరి 8వ వరకు అక్కడే సంచార దశలో కొనసాగుతాడు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా దిమ్మతిరిగే లాభాలు కూడా కలుగుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో? అద్భుతమైన ప్రయోజనాలు పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారిపై శని ప్రభావం..
మకర రాశి
శని గ్రహం నక్షత్ర సంచారం చేయడం కారణంగా మకర రాశివారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి పనుల్లో అద్భుతమైన ప్రశంసలు కూడా లభిస్తాయి. వ్యాపారాలు చేసేవారికి మంచి మంచి అవకాశాలు కూడా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఎలాంటి పనులు చేసుకున్న డబ్బులు కూడా తిరిగి పొందుతారు. దీంతో పాటు ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం కూడా ఈ సమయంలో చాలా మంచిది.
మిథున రాశి
మిథున రాశివారికి వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన లాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. నిలిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభమవుతాయి. అలాగే గతంలో పదే పదే ఆగిపోయిన పనులు కూడా తిరిగి ఈ సమయంలో తప్పకుండా ప్రారంభమవుతాయి. ఈ సమయంలో భారీ మొత్తంలో డబ్బులు కూడా తిరిగి పొందే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కొన్ని విషయాల్లో తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృషభ రాశి
వృషభ రాశివారికి కూడా బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఉద్యోగాల్లో అద్భుతమైన బాధ్యతలు లభించడమే కాకుండా బాస్‌తో వస్తున్న కొన్ని రకాల సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. దీంతో పాటు ఓపికతో ముందుకు సాగడం వల్ల ఆర్థికంగా కూడా చాలా వరకు రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు అనేక రకాల సమస్యలు కూడా దూరమవుతాయి.
తుల రాశి
తులా రాశివారికి కూడా ఎన్నో రకాల బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఎప్పటి నుంచో ఉద్యోగాలు మారాలని చూస్తున్నవారికి కూడా అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. దీంతో పాటు ఉద్యోగాల పరంగా మంచి పదోన్నతులు కూడా లభిస్తాయి. వీరికి తప్పకుండా ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. ఆదాయం కూడా భారీ మొత్తంలో లభించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది.
గమనిక..