• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /అక్టోబర్‌లో శని దేవుడు అద్భుతమైన అడుగు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే..!!

అక్టోబర్‌లో శని దేవుడు అద్భుతమైన అడుగు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే..!!

Shani Dev Nakshatra Gochar 2026: శనిదేవుడు నక్షత్ర మార్పు మొత్తం 5 రాశుల వారి జీవితాల్లో మార్పు తీసుకురాబోతుంది. అక్టోబర్ 9వ తేదీన శని గ్రహం ఉత్తరాభాద్ర నాల్గో పాదంలో ప్రవేశిస్తుంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శనిదేవుడు యొక్క మారుతున్న కదలికలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ప్రస్తుతం, శని రేవతి నక్షత్రంలోని మొదటి పాదంలో సంచరిస్తున్నాడు. పండితులైన తంజావూర్ నాగరాజ్ శర్మ చెప్పిన ప్రకారం.. నక్షత్ర మార్పుతో శనిదేవుడు 5 రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు తీసుకురాబోతుంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 01, 2026, 05:25 AM IST|Updated: Oct 01, 2026, 09:52 AM IST
joinshare
అక్టోబర్‌లో శని దేవుడు అద్భుతమైన అడుగు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే..!!
Image Credit: Shani nakshatra Gocharam (ZEE File/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Shani Dev Gocharam: 122 రోజుల పాటు.. శనిదేవుడు  కన్యారాశి, తులారాశితో సహా ఐదు రాశుల వారి జీవితాల్లోకి సానుకూలతను తీసుకు రాబోతుంది. ఈ రాశుల వారు అక్టోబర్ నుండి సానుకూలంగా ఉండబోతున్నట్టు గ్రహ గోచారం చెబుతున్న మాట.  ఈ శని గోచారం వలన ఏ రాశుల వారు ప్రయోజనం పొందుతారో తెలుసుకుందాము.

కన్యా రాశి.. 
శనిదేవుడు సంచారం కన్యారాశిని ప్రభావితం చేస్తోంది. ఈ శనిదేవుడు మార్పు యొక్క సానుకూల ప్రభావాలను అనుభవిస్తారు.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కొన్ని పనులు వాటంతట అవే ముందుకు సాగనున్నాయి. వ్యాపారవేత్తలు భవిష్యత్తులో గణనీయమైన ప్రయోజనాలను తెచ్చిపెట్టే వ్యక్తులను కలుసుకుంటారు.


మకర రాశి..

మకర రాశి శనిదేవుడు గ్రహానికి అధిపతి.. కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారికి 122 రోజుల పాటు అన్ని విషయాల్లోనూ ప్రయోజనాలు కలుగనున్నాయి.  ఈ రాశిలో జన్మించిన వారికి రాబోయే కొన్ని వారాల పాటు ఉండనుంది. ఆస్తికి సంబంధించిన విషయాలు కలిసి రానున్నాయి. ఆస్తి సంబంధిత పనులలో అభివృద్ధి కనిపిస్తుంది.  అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

వృషభ రాశి..

శనిదేవుడు సంచారం వృషభ రాశి వారిని తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ఈ సారి శనిదేవుడు సంచారం కారణంగా వృషభ రాశి వారి జీవితాల్లో పెను మార్పులు రాబోతున్నాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు  స్వీకరిస్తారు. వారి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగుంటుంది.  చేస్తోన్న ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారవేత్తలు కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలను అందుకుంటారు.

మిథున రాశి..

మిథున రాశి వారికి శని దేవుడు నక్షత్ర సంచారం వలన పలు అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ శనిదేవుడి నక్షత్ర మార్పు మిథున రాశి వారికి గణనీయమైన ప్రయోజనాలను తీసుకురాబోతున్నట్టు గ్రహ గోచారం చెబుతున్న మాట. మొత్తం 122 రోజుల పాటు, మిథున రాశి వారు సానుకూలమైన ఫలితాలను అందుకుంటారు. వారి ఆర్థికంగా పుంజుకుంటారు.  ఆర్థిక పరమైన  ఒత్తిడి తొలిగిపోతుంది.  ఆర్థికంగా బలోపేతం అవుతారు. అదృష్టం ప్రతి రంగంలోనూ వారికి అనుకూలిస్తుంది.

తులా రాశి..

శని దేవుడు సంచారం వలన తులా రాశి వారికి కొన్ని అద్భుత ప్రయోజనాలు దక్కనున్నాయి. తులారాశి వారికి ఈ సమయం స్వర్ణమయంగా ఉండబోతుంది. కొన్ని ప్రయోజనాలే కలుగుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ఇతరుల సహాయంతో పూర్తవుతాయి.  ఇది వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. మీ పొదుపు, ఖర్చుల మధ్య సరైన సమతుల్యతను పాటించాలి.

Disclaimer (గమనిక): ఈ కథనంలో  అందించిన సమాచారం పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇవ్వబడింది.  జీ న్యూస్ ఈ వార్తను ధృవీకరించడం లేదు. ఇవి ఆయా గ్రహ సంచారంతో పాటు ఆయా వ్యక్తుల వ్యక్తిగత జాతకం ఆధారంగా ఇది మారుతు ఉంటుంది. ఇతర వివరాల కోసం..జ్యోతిష్య పండితులు తంజావూర్ నాగరాజ శర్మ, ఈ మెయిల్‌ ID: tanarsharma@gmail.com, ఫోన్: 9395354502 సంప్రదించండి.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Astrological Remedies
Daily Horoscope
Telugu Rasi Phalalu