• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /Shani Transit 2026: అక్టోబర్ 9 నుంచి శని అనుగ్రహం.. ఈ 4 రాశులకు 83 రోజులు తిరుగులేని ధనలాభాలు!

Shani Transit 2026: అక్టోబర్ 9 నుంచి శని అనుగ్రహం.. ఈ 4 రాశులకు 83 రోజులు తిరుగులేని ధనలాభాలు!

Saturn Transit 2026 Effect On Zodiac: అక్టోబర్ 9వ తేదీ 7 గంటలకు శని గ్రహం ఉత్తరాభాద్ర పాద నక్షత్రం లోకి ప్రవేశించబోతోంది దీనికి కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. అలాగే కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనుకున్న ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. వ్యక్తిగత జీవితంలో కూడా అనేక మార్పులు వచ్చి అద్భుతమైన ధన లాభాలు పొందగలుగుతారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 06, 2026, 09:49 AM IST|Updated: Oct 06, 2026, 09:51 AM IST
joinshare
Shani Transit 2026: అక్టోబర్ 9 నుంచి శని అనుగ్రహం.. ఈ 4 రాశులకు 83 రోజులు తిరుగులేని ధనలాభాలు!
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Snake Video: భారీ వాహనం టైర్‌లో చిక్కుకుని బుసలు కొడుతున్న పాము.. వీడియో వైరల్..

Snake Video: భారీ వాహనం టైర్‌లో చిక్కుకుని బుసలు కొడుతున్న పాము.. వీడియో వైరల్..

2

చైనాలో చంకలో వెంట్రుకలకు రంగులేసి.. సోషల్ మీడియాలో యువతుల కొత్త ఉద్యమం!

3

వపర్‌ఫుల్‌ నవపంచమి రాజయోగ ఎఫెక్ట్‌.. ఈ రాశుల వారికి కోరికలు నెరవేరి, పనుల్లో విజయాలే!

4

Nizamabad: భీమ్ గల్ పోలీసు స్టేషన్ లో నిప్పుపెట్టుకున్న వ్యక్తి మృతి.. స్థానికంగా నెలకొన్న ఉద్రిక్తత.!.

5

అక్టోబర్ 17న త్రిగ్రహ రాజయోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే, బంపర్‌ జాక్‌ఫాట్‌!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Saturn Transit 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని మనందరికీ తెలుసు అలాగే ఈ గ్రహాన్ని కర్మ ఫలాలను అందించే దిగా భావిస్తూ ఉంటారు. ఈ గ్రహం రాశి సంచారం లేదా నక్షత్ర సంచారం మార్పు కారణంగా అన్ని రాశుల వారి జీవితాలు ప్రభావితం అవుతూ ఉంటాయని అందరికీ తెలుసు. శని గ్రహం రేవతి నక్షత్రంలో ప్రస్తుతం సంచార దశలో కొనసాగుతోంది.. అయితే, అక్టోబర్ 9వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు ఈ గ్రహం ఉత్తరాభాద్రపాదనక్షత్రంలోకి ప్రవేశించబోతోంది.

అయితే, ఈ నక్షత్రాన్ని స్వయంగా శని దేవుడే పాలిస్తూ ఉంటాడు అలాంటిది అదే నక్షత్రం లోకి సంచారం చేయడం కారణంగా మొత్తం 83 రోజుల పాటు నాలుగు రాశుల వారి జీవితాల్లో ఎన్నో మార్పులు సంభవిస్తాయని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కొన్ని రాశుల వారికి సులభంగా తీరబోతున్నాయి. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో అదృష్టాన్ని పొందే రాశులేవో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

83 రోజులపాటు ఈ రాశుల వారికి శని అనుగ్రహం..
వృషభ రాశి 
వృషభ రాశి వారికి శని సంచారం జీవితంలో కొత్త అవకాశాలను అందించబోతుందని.. దీని కారణంగా సానుకూలమైన శక్తి ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా మానసిక ఒత్తిడి నుంచి కూడా విముక్తి లభించబోతోందని.. దీని కారణంగా తిరుగులేని ధనలాభాలు పొందగలుగుతారని వారు చెబుతున్నారు. కుటుంబ జీవితంలో శాంతి కూడా విపరీతంగా పెరిగి ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్యులు అంటున్నారు.

మిథున రాశి 
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా శని ఉత్తరాభాద్ర పాదనక్షత్రంలోకి సంచారం చేయడం కారణంగా చాలా శుభప్రదంగా ఉండబోతుందని నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. ముఖ్యంగా వీరికి జీవితంలో సానుకూలమైన మార్పులు రావడమే కాకుండా ఆర్థిక అంశాలు బలంగా మారబోతున్నాయి. అలాగే అకస్మాత్తుగా డబ్బులు కూడా సంపాదించుతారు.. దీంతోపాటు చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అనుకున్నదన లాభాలు సొంతం చేసుకొని అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారు.

కన్య రాశి 
కన్యారాశిలో జన్మించిన వ్యక్తులకు 83 రోజులపాటు శని అనుగ్రహం లభించబోతోంది.. దీని కారణంగా వీరు సువర్ణ అవకాశాలు పొందగలుగుతారు.. జీవితంలో సంతోషకరమైన క్షణాలు గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మంచి పనులు పూర్తిచేసుకుని అద్భుతమైన లాభాలు పొందుతారు. వ్యాపార ప్రణాళికల్లో ముందుకు సాగి భారీ మొత్తంలో డబ్బులు సంపాదించగలుగుతారు. ముఖ్యంగా ఎప్పటినుంచో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కాస్త పరిష్కారం కూడా దొరుకుతుంది.

తులారాశి 
తులారాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా శని అనుగ్రహం అద్భుతమైన ఫలితాలను అందించబోతున్నదని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. ముఖ్యంగా వీరికి చిన్న చిన్న ప్రయత్నాల నుంచి అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. భవిష్యత్తులో గొప్ప పేరును కూడా సంపాదించగలుగుతారు. ముఖ్యంగా పని ప్రదేశాల్లో కష్టానికి తగిన ప్రతిఫలం లభించి ప్రశంసలు కూడా పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే, కొత్త బాధ్యతలు కూడా లభించి అనుకున్న ప్రయోజనాలను కూడా సొంతం చేసుకుంటారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Rasi Phalalu
Telugu Astrology