• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /Shani trayodashi: అదృష్టం తెచ్చి పెడుతున్న శనిత్రయోదశి.!. ఈ రాశులకు బంపర్ శుభవార్త.. మీరున్నారా..?..

Shani trayodashi: అదృష్టం తెచ్చి పెడుతున్న శనిత్రయోదశి.!. ఈ రాశులకు బంపర్ శుభవార్త.. మీరున్నారా..?..

Shani dev effect: శని వారం రోజున త్రయోదశి కలసి రావడం అత్యంత శుభప్రదంగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా దీని ప్రభావం వల్ల కొన్ని రాశులకు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు జీవితంలో పెనుమార్పులు సంభవిస్తాయి.

Written ByInamdar Paresh
Published: Oct 22, 2026, 10:25 AM IST|Updated: Oct 22, 2026, 10:52 AM IST
joinshare
Shani trayodashi: అదృష్టం తెచ్చి పెడుతున్న శనిత్రయోదశి.!. ఈ రాశులకు బంపర్ శుభవార్త.. మీరున్నారా..?..
Image Credit: shanidev effect(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
అక్టోబర్ 27 నుంచి కీలక భేటీ.. దీపావళి వేళ పసిడి ప్రియులకు పండగే పండుగ..!!

అక్టోబర్ 27 నుంచి కీలక భేటీ.. దీపావళి వేళ పసిడి ప్రియులకు పండగే పండుగ..!!

2

Pawan kalyan: డిప్యూటీ సీఎం పేరుతో వాట్సాప్ ఛానెల్.. పవన్ కళ్యాన్ సీరియస్.. కీలక ఆదేశాలు..

3

ప్రైవేట్ టీవీ ఛానెళ్లకు కేంద్రం కీలక ఆదేశాలు..

4

సీఎంకు ఉద్యోగుల అల్టిమేటం.. రెండు రోజుల సామూహిక సెలవులతో రాష్ట్రం అతలాకుతలం..!!

5

ముగిసిన దసరా సెలవులు..నగరం బాట పట్టిన జనం..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Shani Trayodashi yog lucky zodiac signs: జ్యోతిష్య పండితులు ప్రకారం చాలా మంది తరచుగా శని ప్రభావం వల్ల అనేక  సమస్యలు ఎదుర్కొంటారు. అర్దాష్టమ, ఏలినాటి, సాడేసాతి మొదలైన ప్రభావంతో ఇబ్బందులుపడతారు. ఈ క్రమంలో మనం అక్టోబరు 24వ తేదీనశనివారం రోజు శని త్రయోదశిని జరుపుకుంటాం. అది కూడా శనివారం కలిసి రావడంతో భారీ శుభయోగాలు ప్రాప్తిస్తాయి. ముఖ్యంగా శని త్రయోదశి వేళ త్రిగ్రహ రాజయోగంతో పాటు,పారిజాతయోగంలు కూడా ఏర్పడుతున్నాయి. దీని ప్రభావం వల్ల కొన్ని రాశులకు ఊహించని విధంగా శుభయోగాలు కల్గుతాయి. 

చాలా మంది శనిదేవుడి ప్రభావం వల్ల కష్టాలు పడుతున్నామని చెబుతుంటారు. కానీ ఆయన మనం చేసుకున్న కర్మలను బట్టి మాత్రమే ఫలితాలను ఇస్తాడు.అందుకే మంచి పనులు చేయాలని, ఒకరి గురించి చెడు ఆలోచనలు, చెడు భావనలు చేయోద్దని పండితులు సూచిస్తున్నారు.

 

మేష రాశి.. ఈ రాశుల వారికి శని త్రయోదశి ప్రభావం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి కల్గుతుంది.  చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. లాటరీలు తగిలుతాయి. విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. పూర్వీకుల ఆస్తులు మీకు సొంతమౌతాయి.

కన్యా.. ఈరాశి వారికి శనిదేవుడి అనుకూల ప్రభావం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు సొంతం చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. పెళ్లిలో ఎదురౌతున్న  ఆటంకాలు దూరమౌతాయి. సంఘంలో పేరు, ప్రఖ్యాదులు పెరుగుతాయి. బిజినెస్ రంగంలో పెట్టే ఇన్వెస్ట్ మెంట్ మంచి లాభాల్ని తెచ్చిపెడుతుంది.

ధనస్సు.. ఈ రాశుల వారు కోర్టు కేసులు మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. రాజకీయ నేతలు, అధికారులతో పరిచయం ఏర్పడాతాయి.  రాదినుకున్న మొండిబాకీలు వసూలు అవుతాయి.


కుంభం.. ఈరాశుల వారికి శని ప్రభావం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. కెరీర్ లో డెవలప్ మెంట్ కన్పిస్తుంది. రాజకీయాల్లో రాణిస్తారు. ఉన్నత పదవుల్ని ఆశ్రయిస్తారు. గతంలో మీరుసాయంచేసిన వారంతా మీకు ధనం రూపంలో కష్టకాలంలో అండగా ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు,స్థాన చలనం కన్పిస్తుంది.


మొత్తంగా ద్వాదశ రాశులపై శనీదేవుడి ప్రభావం ఉండనుంది. దీంతో మిగత రాశుల వారు శనిదేవుడికి తైలాభిషేకం, నల్లని వస్త్రాల దానం, ఉప్పు, ఇనుప వస్తువులు, నవధాన్యాలు దానంగా ఇవ్వాలి. నెయ్యి దీపారాధన, శునకాలు, ఆవులకు ఆహర పదార్థాలు పెట్టాలి. ఈ విధంగా పలు రెమిడీలు పాటిస్తే శనిదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ( గమనిక-   ఈ స్టోరీ పూర్తిగా నమ్మకం, విశ్వాసాలపై మాత్రమే ఆధార పడి ఉంటుంది.  జీ తెలుగు మీడియా దీనికి బాధ్యత వహించదు..)

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Astrological Remedies
Shani Gocharam
Shani Dev Impact
Zodiac Signs