• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /సూర్య, బుధుల కలయికతో ద్వాదశ యోగం.. ఈ 3 రాశులవారికి ఆర్థిక నష్టాలు తప్పవా?

సూర్య, బుధుల కలయికతో ద్వాదశ యోగం.. ఈ 3 రాశులవారికి ఆర్థిక నష్టాలు తప్పవా?

Dwadasha Yoga: సూర్య, బుధుల కయిక కారణంగా ద్వాదశ యోగం ఏర్పడింది. దీని కారణంగా ఈ కింది రాశులవారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో కొన్ని రాశులవారికి తీవ్ర సమస్యలు కూడా వస్తాయి. ఏయే రాశులవారికి నష్టాలు తప్పవో ఇప్పుడు జ్యోతిష్యులు నాగరాజు శర్మ మాటల్లో తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 18, 2026, 09:37 IST|Updated: Nov 18, 2026, 09:39 IST
joinshare
సూర్య, బుధుల కలయికతో ద్వాదశ యోగం.. ఈ 3 రాశులవారికి ఆర్థిక నష్టాలు తప్పవా?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dwadasha Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల గమనాలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. వీటి ప్రభావం అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. నవంబర్ 16న సూర్యుడు వృశ్చిక రాశిలోకి సంచారం చేశాడు.. సూర్య, బుధ గ్రహాల కలయిక కూడా జరగబోతోంది. దీని కారణంగానే ఎంతో శక్తివంతమైన ద్వాదశ యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రెండు గ్రహాల కలయిక చాలా శుభప్రదమైనదిగా భావిస్తూ ఉంటారు. దీంతో మూడు రాశులవారికి ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కెరీర్‌తో పాటు ఆర్థిక పరంగా కూడా బోలెడు ప్రయోజనాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి. కానీ ఈ సమయంలో మాత్రం కొన్ని రాశులవారికి తీవ్ర నష్టాలు తప్పవని.. కొన్ని వ్యవహారాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి తీవ్ర నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి సమస్యలు తప్పవు..
మేష రాశి 
సూర్య, బుధ గ్రహాల కలయికతో మేష రాశివారికి అనేక రకాల సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కార్యాలయంలో సహోద్యోగులతో కానీ, ఉన్నతాధికారులతో కానీ అనవసర గొడవలకు దిగకపోవడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. చిన్నపాటి వివాదాలు కూడా దూరంగా ఉండడం మంచిది. ఎలాంటి విషయాల్లో ఆవేశంతో తొందర పాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. లేదంటే ప్రతికూల ఫలితాలు కూడా ఎదుర్కొవాల్సి వస్తుంది. ఆర్థికంగా చూస్తే.. వీరికి ఈ సమయంలో తప్పకుండా ఖర్చులు కూడా పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. నెలవారి బడ్జెట్‌ సమస్యలు కూడా వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

వృషభ రాశి 
ద్వాదశ యోగం ఎఫెక్ట్‌తో వృషభ రాశివారికి అనేక సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రతి విషయంలోనూ ఎంతో సహనంలో ఉండడం మంచిది. ఈ సమయంలో తప్పకుండా వీరికి ఒత్తిడి పెరుగుతుంది. అయితే, పనులను వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి కూడా బంపర్‌ ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.. ముఖ్యంగా కొన్ని విషయాల్లో కూడా కంగారు పడకుండా ముందుకు సాగాల్సి ఉంటుంది. అప్పులు కూడా విపరీతంగా పెరుగుతాయి.

ధనుస్సు రాశి 
మోస్ట్ పవర్‌ఫుల్ ద్వాదశ యోగంతో కొన్ని రాశులవారికి అనేక సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వృత్తి, ఆర్థికపరమైన విషయాల్లో కూడా చాలా వరకు తీవ్ర సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఎంతో కష్టపడి పనులు చేసినప్పటికీ దీర్ఘకాలికంగా ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. ఇతరలో కూడా చాలా వరకు ఓపిగా వ్యవహరించడం ఎంతో మంచిది.. అంతేకాకుండా ఇతరకు డబ్బులు ఇచ్చే క్రమంలో కూడా చాలా జాగ్రత్తలు వ్యవహరించాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా ఎలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Rasi Phalalu
Telugu Astrology
Astrological Remedies