SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వృశ్చిక రాశిలోకి సూర్యుడు.. ఈ 4 రాశుల జీవితాల్లో ఊహించని మార్పులు!

Sun Transit Zodiac: నవంబర్ 16వ వృశ్చిక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం కారణంగా ఈ కింది రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికపరంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా దూరమవుతాయి.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 06, 2026, 05:33 PM IST | Updated: Nov 06, 2026, 05:40 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Sun Transit Zodiac News: సూర్యుడు తులారాశిలో సంచార దశలో కొనసాగుతున్నాడు. నవంబర్ 16వ తేదిన ఈ గ్రహం వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల నాలుగు రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాశులవారికి డబ్బు సంబంధిత సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా కొత్త ఆదాయ మార్గాలు కూడా పొందుతారు. దీంతో పాటు వ్యాపారాల పరంగా అద్భుతమైన లాభాలు కలిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అయితే, ఈ సమయంలో అద్భుతమైన అదృష్టాన్ని పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి భారీ లాభాలు:
సింహ రాశి
సూర్యుడి సంచారంతో సింహ రాశివారికి ఈ సమయం చాలా బాగుటుందని జ్యోతిష్యులు నాగరాజు తెలుపుతున్నారు. వీరికి ఆత్మగౌరవం కూడా పెరుగుతుంది. దీంతో పాటు మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. చాలా కాలంగా నిలిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. ప్రేమ సంబంధాలు కూడా బలంగా మారుతాయి. పెద్ద ఉద్యోగాలు చేసేవారికి అద్భుతమైన ప్రయోజనాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

మిథున రాశి
సూర్యుడి ప్రభావంతో మిథున రాశివారికి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అనేక రకాల సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి బంపర్‌ లాభాలు కూడా కలుగుతాయి. అలాగే కొత్త ప్రాజెక్ట్‌ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో వస్తున్న ఎన్నో రకాల సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి.

వృశ్చిక రాశి
సూర్యుడి ఎఫెక్ట్‌తో వృశ్చిక రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ముఖ్యంగా వీరికి అద్భుతమైన పదోన్నతులు కూడా లభిస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా లభించి.. ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో అశాంతి కూడా పూర్తిగా తొలగిపోయే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

కుంభ రాశి
సూర్యుడి ప్రభావంతో కుంభ రాశివారికి ఈ సమయంలో అదృష్టం కలిసి రాబోతోంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేయాలనుకునేవారికి బంపర్‌ లాబాలు కూడా కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఆర్థిక పరంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. ముఖ్యంగా డబ్బులు సంపాదించాలనుకునేవారికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా కలుగుతాయి.

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES