• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /నవరాత్రుల్లో సూర్యుడి ఎఫెక్ట్‌.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్‌ జాక్‌ఫాట్, బంపర్‌ లాభాలు!

నవరాత్రుల్లో సూర్యుడి ఎఫెక్ట్‌.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్‌ జాక్‌ఫాట్, బంపర్‌ లాభాలు!

Sun Transit 2026: నవరాత్రుల్లో సూర్యడి సంచారం జరుగుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే, ఏయే రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Oct 02, 2026, 11:37 AM IST|Updated: Oct 02, 2026, 11:39 AM IST
joinshare
నవరాత్రుల్లో సూర్యుడి ఎఫెక్ట్‌.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్‌ జాక్‌ఫాట్, బంపర్‌ లాభాలు!
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
"నా వల్ల ఏమీ కాదు" అనుకునేవారి కోసమే ఈ కథ.. మీ అసలైన శక్తి ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!

"నా వల్ల ఏమీ కాదు" అనుకునేవారి కోసమే ఈ కథ.. మీ అసలైన శక్తి ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!

2

Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఎంపీ అవినా‌ష్‌కు ట్విస్ట్..నోటీసులు జారీ చేసిన ఈడీ..విచారణకు రావాల్సిందే!

3

నవరాత్రుల్లో సూర్యుడి ఎఫెక్ట్‌.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్‌ జాక్‌ఫాట్, బంపర్‌ లాభాలు!

4

CEC జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు కోరుతూ రోడ్డెక్కిన CJP.. ముంబైలో హైడ్రామా..

5

AP 3D Printed House: ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ విప్లవం..రూ.5 లక్షలకే పేదలకు 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్లు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Sun Transit 2026 Effect: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రారాజుగా భావించే సూర్య భగవానుడి సంచారానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఆత్మకారకుడు, అధికారానికి, సమాజంలో కీర్తి ప్రతిష్టలకు కారకుడైన సూర్యుడి ప్రభావంతో కొన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. దుర్గాపూజ, శరన్నవరాత్రుల శుభ సమయంలో సూర్య గ్రహం సంచారం చేయబోతోందని నాగరాజు శర్మ తెలిపారు. సూర్యుడి సంచారంతో అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా వృత్తి, వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే వృత్తితో పాటు వ్యాపారాల పరంగా కూడా విశేషమైన లాభాలు చేకూరుతాయని నాగరాజు శర్మ తెలిపారు. అయితే, ఏయే రాశులవారికి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేష రాశి (Aries):
సూర్య సంచారంతో మేష రాశివారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. గతంలో నుంచి వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతోపాటు ఉద్యోగంలో పదోన్నతులు కూడా లభిస్తాయి. అలాగే జీతభత్యాల పెంపు వంటి శుభవార్తలు కూడా వింటారు.. వీరికి సమాజంలో గౌరవ ప్రతిష్టలతో పాటు నాయకత్వ లక్షణాలు మరింత పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి.

మిథున రాశి (Gemini):
సూర్యుడి ప్రభావంతో మిథున రాశివారికి ఆర్థికంగా దసరా సమయంలో బోలెడు లాభాలు పొందుతారు. అంతేకాకుండా నూతన ఆదాయ మార్గాలు కూడా సులభంగా పొందుతారు. ఆర్థిక స్థితిగతులు కూడా గణనీయంగా మెరుగుపడే ఛాన్స్‌లు ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారికి నూతన ఒప్పందాలు కూడా కుదురుతాయి. వ్యాపార విస్తరణ కూడా చాలా వరకు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు.

సింహ రాశి (Leo):
సింహ రాశికి అధిపతి అయిన సూర్యుడి అనుగ్రహం వల్ల ఈ సొంతం రాశివారికి కూడా ఊహించని స్థాయిలో అదృష్టం రెట్టింపవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఉన్నతాధికారులు, క్లయింట్ల నుంచి పూర్తి సపోర్ట్‌ లభిస్తుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా శత్రువులపై కూడా పైచేయి సాధిస్తారు. విద్యార్థులతో పాటు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అద్భుతమైన విజయాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Telugu Rasi Phalalu