• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /ఇంట్లో ఎన్ని కిటికీలు ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందో తెలుసా? ఈ నియమాలు తెలుసుకోండి!

ఇంట్లో ఎన్ని కిటికీలు ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందో తెలుసా? ఈ నియమాలు తెలుసుకోండి!

వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లుతోపాటు డోర్స్‌, కిటికీలు కూడా నిర్మించుకోవాలి. ఇవి సరి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి. వాస్తు ప్రకారం ఇంట్లో కిటికీల సంఖ్య ఉండాలి. ఇంట్లో సుకఃసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ ప్రవహిస్తుంది.

Written ByRenuka Godugu
Published: Nov 11, 2026, 04:15 PM IST|Updated: Nov 11, 2026, 04:17 PM IST
joinshare
ఇంట్లో ఎన్ని కిటికీలు ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందో తెలుసా? ఈ నియమాలు తెలుసుకోండి!
Image Credit: Window Vastu Tips:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Hardik Pandya: 'నా కెప్టెన్ శ్రేయస్.. నా టీమ్ పంజాబ్..' హార్దిక్ పాండ్యా ఫస్ట్ రియాక్షన్..!

Hardik Pandya: 'నా కెప్టెన్ శ్రేయస్.. నా టీమ్ పంజాబ్..' హార్దిక్ పాండ్యా ఫస్ట్ రియాక్షన్..!

2

వర్కింగ్ మదర్స్, ఉమెన్స్ కోసం స్పెషల్ హెల్త్ టిప్.. బార్లీ పాయసంతో మానసిక ఒత్తిడికి చెక్..!!

3

అర్ధరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన యువకుడు.. చివరకు పెళ్లి.. ఆ తర్వాత మరో ట్విస్ట్!

4

ఇవ్వడానికి ఏం లేదు.. విద్యను మాత్రమే అందించగలను: సీఎం రేవంత్

5

ఇంట్లో ఎన్ని కిటికీలు ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందో తెలుసా? ఈ నియమాలు తెలుసుకోండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Window Vastu Tips:  వాస్తు ప్రకారం ఇంట్లో కిటికీలు ఉండాలి. ఇల్లు కొనుగోలు చేయాలన్నా.. ఇంటి నిర్మాణం చేసినా సంఖ్య తప్పనిసరి. వాస్తు ప్రకారం ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇంట్లో సఖ్యత పెరుగుతుంది.  ఇంట్లో డోర్స్‌, కిటికీల సంఖ్య సరిగ్గా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంట్లో సహజమైన కాంతి, తాజా గాలి, పాజిటివ్‌ ఎనర్జీ ప్రసరిస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కిటికీల సంఖ్య 2, 4, 6 ఉండాలి. పాజిటివ్‌ ఎనర్జీకి తోడ్పడుతుంది. బేసి సంఖ్య అయిన 3, 5 ఇంటికి అశుభం.  ఇది నెగిటివ్‌ ఎనర్జీకి దారితీస్తుంది. అందుకే వాస్తు ప్రకారం ఇంటి కిటికీలు సరి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి.  ఇలా ఉంటేనే ఆ ఇంట్లో శాంతి, సఖ్యత పెరుగుతుంది.

ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ ఉండాలంటే మంచి గాలి  ఎప్పటికప్పుడు ప్రసరించేలా నిర్మాణం చేయాలి.  అప్పుడే మంచిది. ఇంట్లో కిటికీలు మాత్రమే కాదు. డోర్స్‌, ఇంటి మెట్లకు కూడా ఇలా సంఖ్యాపరంగా నిర్మాణాలు చేపట్టాలి. సాధారణంగా ఇంటిని ఎలా వాస్తు ప్రకారం నిర్మాణం చేపడతామో వీటిపై కూడా అలాగే దృష్టి సారించాలి.

వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం తూర్పు లేదా ఉత్తరంవైపుగా ఉండేలా నిర్మాణాలు చేపడతారు. అదే విధంగా పడమర కూడా నిర్మిస్తారు. వాస్తు ప్రకారం ఇలా నిర్మిస్తే ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉంటాయి. ఇంటికి రంగు కూడా కీలకం. అదే విధంగా దిశల్లో హాల్‌, బెడ్‌రూమ్‌, కిచెన్‌ కూడా వాస్తు ప్రకారమే నిర్మించాలి. ఆగ్నేయంలో కిచెన్‌, తూర్పున మెయిన్‌ డోర్‌ ఉండాలి. నైరుతిలో మాస్టర బెడ్‌రూమ్‌ నిర్మించుకోవాలి. ఇంట్లో బ్రహ్మస్థానం కూడా ఖాళీగా ఉండేలా చూడాలి. అదేవిధంగా ఈశాన్యం మూలలో బరువు పెట్టకూడదు. రాగి లేదా ఇత్తడి చెంబులో నీటిని నింపి పెడతారు.

Read Also: ఇంట్లో ఇత్తడి తాబేలును ఎందుకు ఉంచాలి? ధన ప్రాప్తికి, విజయానికి 5 శక్తివంతమైన కారణాలు ఇవే!
 

ఇలా ఇంటిని వాస్తు ప్రకారం అమర్చుకోవాలి. ఇక ఇంట్లోకి సూర్య కిరణాలు కూడా ప్రసరించేలా నిర్మించుకోవాలి. తద్వారా ఇంట్లో పాజిటివిటీ ప్రవహిస్తుంది. ఇంట్లో సుకఃశాంతులు పెంచే మొక్కలను కూడా పెంచుకోవాలి. స్నేక్‌ ప్లాంట్‌, అరేకా పామ్‌, పీస్‌ లిల్లీ పెంచుకోవాలి. దీంతో ఇంట్లో ఆక్సిజన్‌ కొరత కూడా ఉండదు. ఇక ఇంట్లో కాయిన్‌ మొక్కను పెంచుకుంటే వాస్తు ప్రకారం ధన ప్రవాహం ఉంటుంది.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)

Add Zee News as a Preferred Source
TAGS:
Vastu Tips
Telugu Astrology
Astrological Remedies
Telugu News