Venus Rise After 14 Days In Telugu: శుక్రుడిని సంపదతో పాటు ఐశ్వర్యం.. ఆనందంతో పాటు ప్రేమ, కళ, శ్రేయస్సుకు సూచికగా భావిస్తూ ఉంటారు. అక్టోబర్ 28వ తేదిన సోమవారం శుక్రుడు మార్పులు చేర్పులు చేయబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. అక్టోబర్ 14న తెల్లవారుజామున 1:20 గంటలకు శుక్రుడు అస్తమిస్తాడు.. ఆ తర్వాత అక్టోబర్ 28వ తేదిన శుక్రుడు మళ్లీ ఉదయిస్తాడు. అయితే, దాదాపు 14 రోజుల పాటు కొన్ని రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులవారికి బంపర్ లాభాలు కూడా కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ రాశులవారికి బంపర్ జాక్‌పాట్:
తులా రాశి:
శుక్రుడు ప్రభావంతో తులారాశివారికి కూడా బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు పెరగడమే కాకుండా అద్భుతమైన అవకాశాలు కూడా లభిస్తాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో కొత్త కొత్త పరిచయాలు కూడా సులభంగా ఏర్పడతాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు బలోపేతమవుతాయని.. నిలిచిపోయిన పనులు కూడా చాలా వరకు ఊపు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యలు తెలుపుతున్నారు.
సింహ రాశి:
శుక్రుడి ప్రభావంతో సింహ రాశివారికి బోలెడు లాభాలు కలుగుతాయి. వృత్తి జీవితంలో సానుకూలంగా మార్పులు పొందుతారు. ఉద్యోగాల్లో పదోన్నతులు కూడా పొందుతారు. అంతేకాకుండా మంచి అవకాశాలు కూడా సొంతం చేసుకుంటారు. పని ప్రదేశాల్లో పలుకుబడి కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. వీరికి ఈ సమయంలో సృజనాత్మక కూడా పెరుగుతుంది. ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు.
మేష రాశి:
మేష రాశివారికి ఈ శుక్రుడి ప్రభావంతో బంపర్ లాభాలు కలుగుతాయని ప్రముఖ జ్యోతిష్యలు నాగరాజు శర్మ తెలిపారు. వీరికి ఆర్థిక రంగాల్లో కూడా అద్భుతమైన మార్గాలు లభిస్తాయి. పనుల్లో కష్టానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. ముఖ్యంగా కొత్త బాధ్యతలు కూడా లభించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యాపారాలు చేసేవారు కొత్త ప్రాజెక్టుల నుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా పొందుతారు. ఆదాయం కూడా భారీ మొత్తంలో లాభాలు కూడా పొందుతారు.
మిథున రాశి:
శుక్రుడి ప్రభావంతో మిథున రాశివారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు మారాలని చూస్తున్నవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాల్లో కొత్త కొత్త కాంట్రాక్టులు కూడా పొందుతారు. ఆర్థికంగా బోలెడు ప్రయోజనాలు పొందుతారు. అదనపు ఆదాయ వనరులు కూడా సొంతం చేసుకుంటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి.
గమనిక.. 