మన దేశంలో ఆధార్, పాన్ కార్డులు ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరమైనవి. ఆధార్ కార్డు ఒక గుర్తింపు కార్డుగా ఉపయోగపడితే, పాన్ కార్డు ఆర్థిక లావాదేవీలకు తప్పనిసరి. ఈ రెండింటిలో కూడా చిరునామా, ఇతర వివరాలు ఖచ్చితంగా అప్‌డేటెడ్‌గా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. ఆన్‌లైన్‌లోనే సులభంగా ఆధార్, పాన్ కార్డులను ఎలా అప్‌డేట్ చేసుకోవాలో ఆ స్టెప్ బై స్టెప్ ప్రక్రియను ఇప్పుడు తెలుసుకుందాం.