Eatala Rajender Meet To Amit Shah And Discussed About Telangana Politics: తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్న సమయంలో అనూహ్యంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర పర్యటన వేళ అమిత్ షాతో ఈటల భేటీ అవడం విశేషం.