• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ICC World Cup

ICC World Cup

2027 World Cup Schedule: ఐసీసీ వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ వచ్చేసింది! భారత్ Vs పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?

2027 World Cup Schedule: ఐసీసీ వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ వచ్చేసింది! భారత్ Vs పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?

ICC 2027 World Cup Schedule: 2027 పురుషుల వన్డే ప్రపంచకప్ టోర్నీ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించింది. ఈ సారి విశ్వ టోర్నీని మూడు దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమిబియా సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈసారి టోర్నీలో పోటీపడే జట్ల సంఖ్యను 14కి పెంచారు. ఇప్పటికే 10 జట్లు సరాసరి 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించగా.. ఇప్పుడు 4 జట్లు క్వాలిఫై కావాల్సి ఉంది. ఫైనల్‌గా ఐసీసీ విడుదల చేసిన 2027 ప్రపంచకప్ షెడ్యూల్‌ ప్రకారం.. 2027 అక్టోబరు 2 నుంచి 2027 నవంబరు 21 వరకు ఈ టోర్నీ జరగనుంది.

Oct 1, 2026, 09:32 PM
Virat Kohli World Cup: "2027 ప్రపంచకప్ నా చివరి మ్యాచ్": విండీస్ సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన

Virat Kohli World Cup: "2027 ప్రపంచకప్ నా చివరి మ్యాచ్": విండీస్ సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన

Virat Kohli 2027 World Cup: దక్షిణాఫ్రికాలో జరగనున్న 2027 ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ భారత్ తరపున తన చివరి వన్డే ప్రపంచకప్ అని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ట్రోఫీని గెలవడమే తన ప్రధాన లక్ష్యమని, అందుకోసం మైదానంలో సర్వస్వం ధారపోస్తానని ఆయన వెల్లడించారు. మరోవైపు, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఐసీసీ టోర్నీలలో రాబోయే నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

Sep 26, 2026, 03:21 PM

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.