Zaheer Khan Appointed As CSK Head Coach: ఐపీఎల్‌లో అగ్ర జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 సీజన్‌లో ఘోర ప్రదర్శన తర్వాత సీఎస్‌కే తిరిగి సత్తా చాటేందుకు భారీ ప్రణాళిక రచిస్తోంది. ఈ క్రమంలోనే హెడ్ కోచ్‌గా మాజీ క్రికెటర్‌ను ఎంపిక చేసింది. అతడెవరంటే?