Kavya Maran Anirudh Wedding Fixed They Might Marry On November 11th At Greece: అందరూ ఊహించినట్టుగానే జరిగింది. సన్రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ సినీ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ వివాహం చేసుకోబోతున్నారు. వారిద్దరి గురించి కొన్నాళ్లుగా పుకార్లు వినిపిస్తుండగా.. తాజాగా అధికారికంగా వారి వివాహం వెల్లడయ్యింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.