YS Jagan 9 Hours Review On Local Body Elections With YSRCP Leaders: వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయకపోవడం.. పాలన వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. చంద్రబాబు వైఫల్యాలు, మోసాలను ప్రజలకు వివరించి స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
YSRCP MLC Lella Appi Reddy Comments: సచివాలయ ఉద్యోగులపై విజయవాడలో పోలీసులు దాడి చేయడాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఖండించారు. సచివాలయ ఉద్యోగుల నిరసనను అడ్డుకునేందుకు ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు ఎందుకు? అని ప్రశ్నించారు.