• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Nalgonda: నల్గొండలో షాకింగ్.. దేవీ నవరాత్రుల వేళ పూజలు చేయకుండానే దుర్గామాత విగ్రహం నిమజ్జనం.. వీడియో..

Nalgonda: నల్గొండలో షాకింగ్.. దేవీ నవరాత్రుల వేళ పూజలు చేయకుండానే దుర్గామాత విగ్రహం నిమజ్జనం.. వీడియో..

Durga idol immersion in Nalgonda: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన స్థలంపై రెండు రాజకీయ వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఇది కాస్త ముదిర తీవ్ర వాగ్వాదం, ఘర్షణకు దారితీసింది. దీంతో స్థానికులు దేవీ శరన్నవరాత్రులు నిర్వహించకుండానే తీసుకున్న నిర్ణయంను భక్తులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. నల్గొండలో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Written ByInamdar Paresh
Published: Oct 11, 2026, 09:03 AM IST|Updated: Oct 11, 2026, 09:12 AM IST
joinshare
Nalgonda: నల్గొండలో షాకింగ్.. దేవీ నవరాత్రుల వేళ పూజలు చేయకుండానే దుర్గామాత విగ్రహం నిమజ్జనం.. వీడియో..
Image Credit: nalgonda durga idol immrsion video

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
అక్టోబర్ 11న చిత్రా నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందా?

అక్టోబర్ 11న చిత్రా నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందా?

2

అక్టోబర్‌లో మరో 20 రోజులు ఈ 5 రాశులకు అదృష్టం.. డబ్బు, విజయాలతో దూసుకెళ్తారట!

3

Tirumala: తిరుమల భక్తులకు బంపర్ శుభవార్త.. బ్రహ్మోత్సవాల్లో వీఐపీ సిఫార్సు లేఖలు బంద్.!. అసలు కారణం ఇదే..

4

అక్టోబర్ 31 వరకు ఈ 4 రాశులకు అదృష్టమే అదృష్టం.. కుజ, గురు గ్రహాల ప్రభావంతో భారీ లాభాలు!

5

Tiger kills Man Video: పెద్దపులి ఎన్ క్లోజర్ లోకి దూకిన వ్యక్తి.. చూస్తుంగానే దారుణం.. వీడియో వైరల్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Durga idol immersion with out Navratri puja rituals in nalgonda: దేశ వ్యాప్తంగా దుర్గమాత శరన్నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అమ్మవారి ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. అంతే కాకుండా తొమ్మిది రోజుల పాటు దుర్గమాత విగ్రహాలను మండపాలలో ప్రతిష్టాపన చేసుకుని రోజు రెండు వేళల పూజలు చేస్తు అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. ఈ క్రమంలో దేవీ శరన్నవరాత్రుల్లో  అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మది అవతారాల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. 

 

పూజలు చేయకుండానే దుర్గామాత విగ్రహం నిమజ్జనం నల్లగొండ జిల్లా డిండి మండలం శాంతిగూడెంలో ఘటన దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన స్థలంపై రెండు రాజకీయ వర్గాల మధ్య వివాదం ఇరువర్గాల మధ్య ముదిరిన వివాదం.. ఘర్షణ ప్రతిష్ఠాపనకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాలకు ఆటంకం పూజలకే నోచుకోని దుర్గామాత విగ్రహంతో భక్తుల్లో తీవ్ర నిరాశ పూజలు చేయకుండానే విగ్రహాన్ని నిమజ్జనం చేయడంపై భక్తుల ఆగ్రహం

— PulseNewsBreaking (@pulsenewsbreak) October 11, 2026

 

ఈ క్రమంలో నల్లగొండ జిల్లాలో దేవీ నవరాత్రుల వేళ అనుకొని ఘటన వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా డిండి మండలం శాంతిగూడెంలో దుర్గనవరాత్రుల వేళ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 

దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన స్థలంపై రెండు రాజకీయ వర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో  ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అది కాస్త ముదిరింది. ఎవరు కూడా వెనక్కు తగ్గక పోవడంతో అమ్మవారి విగ్రహం ప్రతిష్టాపన విషయంలో రచ్చ నెలకొంది. 

 స్థానికులు దుర్గమాత విగ్రహంను ప్రతిష్టాపనకు ముందే నిమజ్జనం చేశారు. దీంతో అమ్మవారి విగ్రహం పూజలకు నోచుకొక పోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి ప్రతిష్టాపన విషయంలో రాజకీయాలు ఏంటని భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటన నవరాత్రుల వేళ వార్తలలో నిలిచింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Festivals