• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. సంగారెడ్డిలో అత్యల్పంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు..

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. సంగారెడ్డిలో అత్యల్పంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు..

Heavy Cold Waves in Telangana: నవంబర్ నెల ప్రారంభం నుంచే తెలంగాణలో మెల్లగా చలిమొదలైంది. దీపావళి తర్వాత ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతానికి సింగిల్ డిజిట్ చేరకపోయినా.. ఇంచు మించు 10 నుంచి 11 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 18, 2026, 10:49 IST|Updated: Nov 18, 2026, 11:03 IST
joinshare
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. సంగారెడ్డిలో అత్యల్పంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు..
Image Credit: Telangana Cold Waves (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Cold Wave Alert: తెలంగాణలో చలితీవ్రత పెరిగిపోయింది. రాష్ట్రంలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లాలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రంగారెడ్డిలో 11.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అవుతుంది.  కామారెడ్డి జిల్లాలో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు వికారాబాద్‌లో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

మరో 25 జిల్లాల్లో 12-15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు..
అదే విధంగా మహబూబ్‌నగర్‌లో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 25 జిల్లాల్లో 12-15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం నుంచి రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.మరోవైపు ఏపీవైపు దూసుకువస్తున్న అక్వాన్ తుఫాన్ కారణంగా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

శుక్రవారం నుండి మరింత పెరగనున్న చలితీవ్రత..
తుపాన్ తన మార్గాన్ని ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ -ఒడిశా వైపు మార్చుకోవడంతో తెలంగాణలో వర్షాలు కురిసే ఛాన్స్ లేదని పేర్కొంది. ఒకవేళ అవకాశం ఉంటే భద్రాద్రి - కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లిలో తేలికపాటి - మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Weather Update
Telugu News
Trending News