• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /Weather Update

Weather Update

Super El Nino Deaths: ఎల్‌నినో వల్ల దక్షిణ భారతానికి తీవ్ర ముప్పు..అధిక వేడికి 15800 మంది ప్రాణాలకు ముప్పు!

Super El Nino Deaths: ఎల్‌నినో వల్ల దక్షిణ భారతానికి తీవ్ర ముప్పు..అధిక వేడికి 15800 మంది ప్రాణాలకు ముప్పు!

Super El Nino Deaths 2026: పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల అసాధారణ పెరుగుదల వల్ల ఏర్పడే సూపర్ ఎల్‌నినో ప్రభావంతో భారతదేశంలో వేడి సంబంధిత మరణాలు భారీగా పెరిగే అవకాశం ఉందని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ వెల్లడించింది. సెప్టెంబర్ 2026 నుండి ఫిబ్రవరి 2027 మధ్య దేశంలో సుమారు 15,800 అదనపు మరణాలు సంభవించే ప్రమాదం ఉంటే, అందులో దాదాపు సగం మరణాలు (7,992) కేవలం దక్షిణ భారతదేశంలోనే సంభవించవచ్చని అంచనా వేసింది. ఉష్ణోగ్రతల తీవ్రతను తట్టుకోవడానికి తక్షణ ముందస్తు హెచ్చరికలు, రక్షణ చర్యలు అత్యవసరమని తెలిపింది.

Sep 30, 2026, 01:09 PM
వర్షాలు బంద్.. నీళ్ల గండం.. !

వర్షాలు బంద్.. నీళ్ల గండం.. !

Telangana Rains: తెలంగాణలో ఇక వర్షాలకు ఛాన్స్ లేదని వాతావరణ శాఖ ప్రకటించింది. గత మూడు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తూర్పు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు నమోదు అయ్యాయి.

Sep 27, 2026, 02:15 PM
కాకినాడ, ఏలూరులను ముంచెత్తిన వానలు.. దిక్కుతోచని స్థితిలో ప్రజలు..

కాకినాడ, ఏలూరులను ముంచెత్తిన వానలు.. దిక్కుతోచని స్థితిలో ప్రజలు..

AP Rains: ఆంధ్ర ప్రదేశ్‌ను వానలు ముంచెత్తుతున్నాయి. వాయుగుండం ఎఫెక్ట్‌తో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లాతో పాటు ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరో రెండు రోజులు పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Sep 26, 2026, 04:08 PM
 వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..

Heavy rains In Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్‌లో వాయుగుండం ప్రభావంతో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు వాయుగుండం ఛత్తీస్‌ఘడ్‌కు తూర్పు ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో, చంపాకు దక్షిణ నైరుతిగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.

Sep 26, 2026, 08:52 AM
మరో 2 రోజులు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..

మరో 2 రోజులు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..

Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో పలు మార్పుల మూలంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

Sep 26, 2026, 07:52 AM
Heavy Rains Liveblog: తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ వర్షాలు..

Heavy Rains Liveblog: తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ వర్షాలు..

Heavy Rains in Telangana & AP: తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఒడిశా భూభాగంపై వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం, రేపు ఉదయానికి అల్పపీడనంగా బలహీన పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Sep 25, 2026, 02:13 PM
School Holiday: కొనసాగుతున్న సెలవుల పరంపర.. నేడు కూడా పాఠశాలలకు హలీడే!

School Holiday: కొనసాగుతున్న సెలవుల పరంపర.. నేడు కూడా పాఠశాలలకు హలీడే!

School Holiday For Today On 25th September: ఏపీలో స్కూళ్ల సెలవులు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే రెండు రోజులు సెలవు ప్రకటించగా.. రేపు కూడా పలు జిల్లాల్లో సెలవు ప్రకటించారు. శుక్రవారం పాఠశాలలకు సెలవు ఇస్తూ స్థానిక అధికార యంత్రాంగం ప్రకటించింది.

Sep 25, 2026, 06:03 AM
వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..

వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..

Telugu States Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.అంతేకాదు వాతావరణ శాఖ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Sep 24, 2026, 04:01 PM
వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. లైవ్ అప్‌డేట్స్..

వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. లైవ్ అప్‌డేట్స్..

Low Pressure in Bay Of Benagal: వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు రాత్రి లేదా తెల్లవారుఝామున విశాఖ పట్నం - గోపాల్ పూర్ మధ్య ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిషా తీరాన్ని వాయుగుండంగా దాటే ఛాన్సెస్ ఉన్నాయని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రంగా మారడంతో ఉత్తరాంధ్రలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు వాయుగుండం ప్రభావం ఉత్తర తెలంగాణపై ఉంది.

Sep 23, 2026, 03:59 PM
రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

AP CM Review Meeting On Heavy Rains:బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలపై చంద్రబాబు నాయుడు రాష్ట్ర సీఎస్‌తో పాటు డీజీపీతో పాటు ఆయా శాఖలకు చెందిన అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.

Sep 23, 2026, 12:29 PM
వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో కుండపోత వానలు..

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో కుండపోత వానలు..

Heavy Rains in Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా పడింది. ఈ నేపథ్యంలో నేడు రేపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ‘రెడ్‌’ ఎలర్ట్‌ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది.

Sep 23, 2026, 11:31 AM
Tirupati Rain: తిరుపతిలో కుండపోత వర్షం.. జలమయమైన పలు కాలనీలు

Tirupati Rain: తిరుపతిలో కుండపోత వర్షం.. జలమయమైన పలు కాలనీలు

Heavy Rain In Tirupati: ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కుండపోత వర్షం పడింది. సాయంత్రం పూట ఆకాశం మేఘావృతమై కారుమబ్బులు కమ్ముకున్నాయి. అనంతరం కొన్ని నిమిషాల్లోనే భారీ వర్షం పడింది. దీంతో తిరుపతి నగరం జలమయమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Sep 21, 2026, 08:56 PM
Rains in Telangana: అల్పపీడనం ప్రభావం.. తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

Rains in Telangana: అల్పపీడనం ప్రభావం.. తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

Imd heavy rain alert for Telangana: తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది.ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని ఐఎండీ బులెటిన్‌లో స్పష్టం చేసింది

Sep 20, 2026, 08:33 PM
ఏపీ ప్రజలకు అలెర్ట్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు APSDMA హెచ్చరిక!
00:36

ఏపీ ప్రజలకు అలెర్ట్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు APSDMA హెచ్చరిక!

ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మరో రెండు రోజులు వర్షాలు ఉంటాయని APSDMA అలెర్ట్‌ చేసింది. వాయువ్యం నుండి నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరంలో కొనసాగుతున్న ఆవర్తనం కోస్తా జిల్లాలు, నంద్యాల, అనంతపూర్, చిత్తూరు, తిరుపతికి వర్ష సూచన పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాల అవకాశం ఉంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Sep 15, 2026, 11:37 AM

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.