• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Mancherial: మంచిర్యాలలో ఘోరం.. భార్య ముక్కును కసితిరా కొరికిన భర్త.. అసలేం జరిగిందంటే..?..

Mancherial: మంచిర్యాలలో ఘోరం.. భార్య ముక్కును కసితిరా కొరికిన భర్త.. అసలేం జరిగిందంటే..?..

Husbaband attacks on wife in mancherial: కోటపల్లికి చెందిన మమతకు మల్లంపేటకు చెందిన మణిచందర్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత నాలుగేళ్లుగా అదనపు కట్నం కోసం మణిచందర్ తనను వేధిస్తున్నాడని మమత ఆరోపించింది. మంచిర్యాలలో చోటు చేసుకున్న ఈ ఘటన కాస్త వార్తలలో నిలిచింది.

Reported ByInamdar PareshEdited ByInamdar Paresh
Published: Sep 16, 2026, 11:42 AM IST|Updated: Sep 16, 2026, 11:49 AM IST
joinshare
Mancherial: మంచిర్యాలలో ఘోరం.. భార్య ముక్కును కసితిరా కొరికిన భర్త.. అసలేం జరిగిందంటే..?..
Image Credit: Husbandbitesoffwifenosemancherial

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Husband bites off his wife nose in mancherial: ఇటీవల కొంత మంది భార్యభర్తలు ప్రతి చిన్న విషయాలకు గొడవలు పడుతున్నారు. కట్టుకున్న వాళ్లను కాటికి పంపడమే పనిగా పెట్టుకుంటున్నారు. కొంత మంది వివాహేతర సంబంధాలు పెట్టుకుుని గొడవలు పడుతున్నారు.మరికొంత మంది అదనపు కట్నంకోసం భార్యలను వేధిస్తున్నారు. వంట రాలేదని, భార్య అందంగా లేదని టార్చర్ చేస్తున్న వారు కొంత మంది అయితే..  భర్త సంపాదించడంలేదని, బంగారం కొనియ్యడంలేదని మరికొంత మంది దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. తాజాగా.. మంచిర్యాలజిల్లా కోటపల్లిలో ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

మంచిర్యాల జిల్లా కోటపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కోటపల్లికి చెందిన మమతకు మల్లంపేటకు చెందిన మణిచందర్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే.. ఇటీవల తరచుగా భార్యను అదనపు కట్నం కోసం భర్త మణిచందర్ వేధింపులకు గురిచేసేవాడు. ఆమె కొన్ని ఏళ్ల నుంచి ఈ టార్చర్ భరిస్తు వస్తుంది. 

ఇది కాస్త పీక్స్ కు చేరడంతో మమతా తన పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది.   దీంతో భర్త మరల ఇంటికి రావాలని ఆమెను వేడుకున్నాడు.  ఈ క్రమంలో భర్త మారుతాడని భావించిన  మరల అత్తింటికి వచ్చింది. దీంతో తన మామపై మణిచందర్ దాడి చేశాడు. దీంతో అడ్డుకొవడానికి ప్రయత్నించిన భార్య మమతపై కోపంతో ఊగిపోయి దాడి చేశాడు.

 అంతే కాకుండా కోపంలో ఆమె ముక్కును బలంగా కొరికాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్త స్రావం అయ్యింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆతర్వాత మరల వరంగల్ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఘటనపై మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన  పోలీసులు  దర్యాప్తు చేపట్టారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Warangal
Telugu News
Crime News