• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Warangal: ఇదెక్కడి విడ్డూరం.. భార్య మాట్లాడటంలేదని ఏకంగా రైల్వే విద్యుత్ లైన్ ఎక్కిన భర్త.. వీడియో..

Warangal: ఇదెక్కడి విడ్డూరం.. భార్య మాట్లాడటంలేదని ఏకంగా రైల్వే విద్యుత్ లైన్ ఎక్కిన భర్త.. వీడియో..

Husband angray on wife in warangal: తన భార్య మాట్లాడటంలేదని వరంగల్ కు చెందిన ఒక వ్యక్తి నెక్కొండ రైల్వే స్టేషన్ లో హల్ చల్ చేశాడు. ఈ ఘటనతో రైల్వే స్టేషన్ లో గందర గోళం తలెత్తింది. ఈ వీడియో వైరల్గా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 22, 2026, 02:20 PM IST|Updated: Oct 22, 2026, 02:34 PM IST
joinshare
Warangal: ఇదెక్కడి విడ్డూరం.. భార్య మాట్లాడటంలేదని ఏకంగా  రైల్వే విద్యుత్ లైన్ ఎక్కిన భర్త.. వీడియో..
Image Credit: husband climbs railway line warangal

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
దీపావళికి ఫోన్‌పే అదిరిపోయే ఆఫర్.. కేవలం రూ. 11లకే రూ. 25,000 బీమా కవరేజ్!

దీపావళికి ఫోన్‌పే అదిరిపోయే ఆఫర్.. కేవలం రూ. 11లకే రూ. 25,000 బీమా కవరేజ్!

2

Akka Trailer: 800 ఏళ్లుగా మహిళల పాలన.. కీర్తి సురేష్, రాధికా ఆప్టే మధ్య పవర్‌ఫుల్ ఫైట్

3

MP Dharmapuri Arvind: కేటీఆర్ గడ్డం వెనుక స్టోరీ ఇదే... అసలు విషయం బైటపెట్టిన ఎంపీ ధర్మపురి అర్వింద్ .!.

4

AP Elections: ఏపీలో కొనసాగుతున్న 'స్థానిక' సమరం.. రణరంగంగా మారిన పరిస్థితులు

5

చుక్కలు చూపిస్తున్న సన్నబియ్యం ధరలు.. కిలో బియ్యం ఎంతంటే..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Husband climbs electric line in nekkonda railway station: సమాజంలో కొంత మంది భార్యభర్తలు ఇటీవల ప్రతి విషయాలకు గొడవలు పడుతున్నారు. చిన్న చిన్న విషయాలను పెద్దది చేసుకుని  డైవర్స్ వరకు వెళ్లిపొతున్నారు.  మరికొంత మంది  సుపారీలు ఇచ్చి మరీ కట్టుకున్న వారిని కాటికి పంపుతున్నారు. సంసారం అన్నక చిన్నపాటి గొడవలు, బేధాభిప్రాయాలు ఉంటాయి. వీటిని మాట్లాడుకుని సర్దుకుని పోకుండా, ప్రతి చిన్న విషయంను పెద్దది చేసుకుని కయ్యానికి ఒకరిపై మరోకరు కాళ్లుదువ్వుకుంటున్నారు. ఈ క్రమంలో వరంగల్ కు చెందిన భర్త తన భార్య మాట్లాడటం లేదని ఏకంగా రైల్వేస్టేషన్ లో విద్యుత్ లైన్ మీద ఎక్కి హల్ చల్ చేశాడు.ఈ వీడియో వైరల్గా మారింది. 

 

భార్య మాట్లాడటం లేదని.. రైల్వే విద్యుత్ లైన్ ఎక్కి వ్యక్తి హల్చల్ వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్‌లో వెలుగు చూసిన ఘటన తన భార్య సుల్తాన్ సుబేర్ తనతో మాట్లాడటం లేదని ఆవేదన భార్య తనతో మాట్లాడాలని, లేదంటే దూకుతానని బెదిరింపులు సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతనికి నచ్చజెప్పి.. కిందకు దించి.. పీఎస్‌కు తరలించిన అధికారులు

— PulseNewsBreaking (@pulsenewsbreak) October 22, 2026

 

వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి కొన్ని రోజులుగా  తన భార్య సుల్తాన్ సుబేర్ తనతో మాట్లాడటం లేదని రైల్వేస్టేషన్ కు వచ్చాడు. అందరు చూస్తుండగానే అక్కడున్న నెక్కొండ రైల్వేలైన్ మీద ఎక్కాడు.

 కాసేపు అధికారులకు చుక్కలు చూపించాడు. కరెంట్ తీగల్ని ముట్టుకుంటానని, చచ్చిపోతానని నానా హంగామా చేశాడు.  దీంతో ప్రయాణికులు షాక్ అయ్యారు. తనను భార్యతో మాట్లాడించాలని అధికారులతో వాగ్వాదంకు దిగాడు. ఈ క్రమంలో రైల్వే పోలీసులు రంగంలోకి దిగి అతడ్ని సముదాయించి అతడ్ని కిందకు దించి పీఎస్ కు తరలించారు.  ఈ ఘటనతో  వరంగల్ రైల్వేస్టేషన్ లో గందరగోళం తలెత్తింది. రైల్వే రాక పోకలకు సైతం అంతరాయం ఏర్పడింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Warangal
Telangana News
Telugu News
Crime News