• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Mla Anirudh Reddy: నిధుల కోసం చావుకైన సిద్దమే.. సీఎం రేవంత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సెన్సెషనల్ కామెంట్స్..

Mla Anirudh Reddy: నిధుల కోసం చావుకైన సిద్దమే.. సీఎం రేవంత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సెన్సెషనల్ కామెంట్స్..

Anirudh reddy fires on cm revanth reddy: నాగర్‌కర్నూల్‌లో కాంట్రాక్టర్ మరణిస్తే రూ.5 కోట్ల బిల్లు ఇచ్చారని మరీ.. జడ్చర్లలో తాను మరణిస్తే బిల్లులు ఇస్తారా..?.. దీని కోసం చావడానికైనా సిద్ధమంటూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Written ByInamdar Paresh
Published: Oct 26, 2026, 06:03 PM IST|Updated: Oct 26, 2026, 06:17 PM IST
joinshare
Mla Anirudh Reddy: నిధుల  కోసం చావుకైన సిద్దమే.. సీఎం రేవంత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సెన్సెషనల్ కామెంట్స్..
Image Credit: anirudhreddy fires on cm revanth

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Vijay Deverakonda: రష్మికకు అండగా విజయ్ దేవరకొండ.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!

Vijay Deverakonda: రష్మికకు అండగా విజయ్ దేవరకొండ.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!

2

ట్రోల్స్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసిన విజయ్,రష్మిక దంపతులు..

3

AP School Holiday: అర్నాబ్ తుపాన్ ప్రభావం.. ఏపీలోని ఈ జిల్లాల్లో రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు.!.

4

E100 ఫ్యూయల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. పాత, కొత్త కార్లపై ఎఫెక్ట్ ఉంటుందా..? అసలు నిజాలు ఇవే..!

5

పిల్లలకు చదువు చెప్పే గురువులకే అక్షరజ్ఞానం కరువు.. ప్రాథమిక ప్రశ్నలకు తడబడిన ప్రభుత్వ టీచర్లు.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jadcherla mla Anirudh reddy fires on cm revanth reddy govt: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎల్ నినో అంశంపై  బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల మంటలు పీక్స్ కు చేరాయి. మరోవైపు నేతలు తరచుగా కాంగ్రెస్ నేతలు తరచుగా పార్టీ తీరుపై బహిరంగంగానే విమర్శలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అంతే కాకుండా పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం కొన్ని నెలల క్రితం తన నియోజక వర్గంకు నిధులు ఇవ్వడంలేదని, సీఎంకు చెప్పిన, మంత్రులకు పలుమార్లు ఫోన్ చేసిన తన కాల్ ను ఆన్సర్ చేయడంలేదన్నారు. 

 

నేను చనిపోతా అంటేనే బిల్లులు వస్తాయంటే చావడానికి అయినా సిద్ధం నా చావుకి 40 కోట్లు విలువనా లేదా నేను బతికి ఉండాలా అనేది ప్రభుత్వం నిర్ణయించాలి నా నియోజకవర్గంలో రోడ్లు పూర్తి చేయకుంటే 30 వేల మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్ల నిర్మాణానికి బిల్లులు మంజూరు చేస్తామని అన్నారు నా చావుతోనే స్పందిస్తారా? రూ.40 కోట్లు విలువనా లేదా నా ప్రాణం విలువనా అనేది మా ప్రభుత్వం నిర్ణయించుకోవాలి - జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

— Telugu Scribe (@TeluguScribe) October 26, 2026

 

ఈ క్రమంలో నిధులను విడుదల చేయక పోవడం వల్ల అనేక డెవలప్ మెంట్ పనులు ఆగిపోయాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి   సీఎం రేవంత్ రెడ్డ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు గుప్పించారు.  

జడ్చర్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల విడుదలలో జాప్యంపై  తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. మంత్రుల నియోజకవర్గాలకే బిల్లులు చెల్లిస్తారా అని తీవ్రస్థాయిలో  ధ్వజమెత్తారు. నిధులు విడుదల చేయకపోతే 30 వేల మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. 

అదే విధంగా.. నాగర్‌కర్నూల్‌లో కాంట్రాక్టర్ మరణిస్తే రూ.5 కోట్ల బిల్లు ఇచ్చారని, జడ్చర్లలో  చనిపోతేనే బిల్లులు ఇస్తారా? దీని కోసం తాను చావడానికైనా సిద్ధమంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జడ్చర్లలో పూర్తయిన, కొనసాగుతున్న పనులకు బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సాగునీటి కోసం పార్టీలకు అతీతంగా పోరాడతానని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. 

ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంత ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. దీనిపై బీఆర్ఎస్ సైతం తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Revanth Reddy
Telugu News
Congress