• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Ponnam Prabhakar: కుర్చీలో దర్జాగా డిపో మేనేజర్, నేలపై ఆర్టీసీ కార్మికులు.. ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్..

Ponnam Prabhakar: కుర్చీలో దర్జాగా డిపో మేనేజర్, నేలపై ఆర్టీసీ కార్మికులు.. ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్..

Minister ponnam prabhakar: సిద్దిపేట్ ఆర్టీసీ డిపో మేనెజర్ వివాదం కాస్త రచ్చగా మారడంతో దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. దీనిపై తగిన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

Written ByInamdar Paresh
Published: Nov 06, 2026, 08:30 PM IST|Updated: Nov 06, 2026, 08:39 PM IST
joinshare
Ponnam Prabhakar: కుర్చీలో దర్జాగా డిపో మేనేజర్, నేలపై ఆర్టీసీ కార్మికులు.. ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్..
Image Credit: ponnamprabhakar(file

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Gold Jewelry Zodiac Effects: బంగారం ఈ రాశుల వారికి మాత్రమే శుభకరం..మిగిలిన వారికి తీరని నష్టాన్ని మిగిలిస్తుందా?

Gold Jewelry Zodiac Effects: బంగారం ఈ రాశుల వారికి మాత్రమే శుభకరం..మిగిలిన వారికి తీరని నష్టాన్ని మిగిలిస్తుందా?

2

Ponnam Prabhakar: కుర్చీలో దర్జాగా డిపో మేనేజర్, నేలపై ఆర్టీసీ కార్మికులు.. ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్..

3

Murali Mohan: ఎన్టీఆర్‌పై అభిమానంతోనే రాజకీయాల్లోకి వచ్చా.. నెగెటివిటీని కూడా ఎదుర్కొన్నా: మురళీమోహన్

4

Diwali 2026: దీపావళి ఎందుకు వెలుగుల పండుగ? చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం ఇదే!

5

Kaaka Movie: చిరంజీవి కాకా రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతికి మెగాస్టార్ సినిమా రావడం పక్కా!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Minister ponnam  prabhakar serious on siddipet depot manager incident: తెలంగాణలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాపాలన కొనసాగుతుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను నెరవేరుస్తునే మరోవైపు పాలనలో సీఎ రేవంత్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి  సారించింది. ముఖ్యంగా మణుగురులో ప్రవళిక ఘటనపై ఆర్టీసీ బస్సులను నడిపే క్రమంలో డ్రైవర్లు, కండక్టర్ లు తగు జాగ్రత్తలు తీసుకొవాలని ఆదేశించింది. 

 అదే విధంగా ఆర్టీసీలో బస్సు డ్రైవర్ లు, కండక్టర్ లపై దాడుల ఘటనలపై కూడా సీరియస్ అయ్యింది.ఈ క్రమంలో తాజాగా.. సిద్దిపేట్ ఆర్టీసీ డిపో మేనేజర్  కుర్చిలో కూర్చుని మాట్లాడటం, కార్మికులు నేలపై కూర్చుని మాట్లాడిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ గా స్పందించారు.


సిద్దిపేట్ లోని ఆర్టీసీ డిపోలో డీఎంతో ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలపై మాట్లాడేందుకు జాక్ నేతలు, కార్మికులు ఆఫీసుకు వెళ్లారు. అయితే.. ఆర్టీసీ డీఎం దర్జాగా కుర్చీలో కూర్చుని  ఉన్నాడు. ఆయన ముందు మాత్రం పాపం.. జాక్ నేతలు, ఆర్టీసీ కార్మికలు నేలపై కూర్చుని ఉన్నారు. వారు నేలపై కూర్చుని తమ గొడును చెప్తుంటే ఆర్టీసీ డీఎం చైర్ లో కూర్చొవడం పెను వివాదంగా మారింది. 

కనీసం జాక్ నేతలకు, ఆర్టీసీ కార్మికులు డీఎం ఇచ్చే గౌరవమా అంటూ ఆర్టీసీ సంఘం నేతలు మండిపడుతున్నారు. దీనిపై నెట్టింట వివాదం  రాజుకుంది. ఇదేనా ప్రజాప్రభుత్వమంటూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఈ వివాదం కాస్త మంత్రి పొన్నం ప్రభాకర్  దృష్టికి చేరింది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. ఆర్టీసీ కార్మికులు నేలపైన కూర్చుండ బెట్టి మాట్లాడిన ఘటనను ఖండించారు. అంతే కాకుండా దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొవాలని ఆదేశించారు. ఇలాంటి పనులతో ప్రభుత్వంకు చెడ్డపేరు తీసుకుని రావొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ తెల్చిచెప్పారు.



 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Congress
Revanth Reddy
Telugu News