• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Hyderabad: బొల్లారంలో దారుణం.. కిడ్నాప్ కు గురైన ఐదేళ్ల బాలిక దారుణ హత్య.. నీటి సంపులో రాయికి కట్టేసి..

Hyderabad: బొల్లారంలో దారుణం.. కిడ్నాప్ కు గురైన ఐదేళ్ల బాలిక దారుణ హత్య.. నీటి సంపులో రాయికి కట్టేసి..

Five Year child murder in bollaram: విల్లా ఆర్కిడ్స్ లో బిల్డింగ్ సెల్లార్ నీటిలో పాప డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. సెక్యూరిటీ గార్డు విక్రమ్ పాప కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో బట్టలు కుక్కి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటన తీవ్ర విషాదకరంగా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 11, 2026, 01:15 PM IST|Updated: Oct 11, 2026, 01:22 PM IST
joinshare
Hyderabad: బొల్లారంలో దారుణం.. కిడ్నాప్ కు గురైన ఐదేళ్ల బాలిక దారుణ హత్య.. నీటి సంపులో రాయికి కట్టేసి..
Image Credit: five years girl murder in bollaram

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Supreme Court: ఇంటర్నెట్,మెట్రోలు పునరుద్దరించండి.. ఢిల్లీ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Supreme Court: ఇంటర్నెట్,మెట్రోలు పునరుద్దరించండి.. ఢిల్లీ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

2

9,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్.. OnePlus Ace 7 స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు!

3

Flipkart Sale Thomson TV: దసరా బంపర్ ఆఫర్.. 4K QLED స్మార్ట్ టీవీ కేవలం రూ.11,999 ధరకే!

4

Prabhas vs Rajamouli: ప్రభాస్ వర్సెస్ రాజమౌళి.. ఇద్దరు పాన్ ఇండియా దిగ్గజాల బిగ్ క్లాష్?

5

Hyderabad: బొల్లారంలో దారుణం.. కిడ్నాప్ కు గురైన ఐదేళ్ల బాలిక దారుణ హత్య.. నీటి సంపులో రాయికి కట్టేసి..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Missing five years old girl found murdered in bollarum: సికింద్రాబాద్‌లోని బొల్లారంలో ఐదేళ్ల బాలిక అదృశ్యం కాస్త విషాదంతో ముగిసింది. కౌకూర్‌లోని విల్లా ఆర్చిడ్స్‌ అపార్ట్‌మెంట్‌కు చెందిన అరులియా మోజెస్‌ మృతదేహాన్ని పోలీసులు సెల్లార్‌లో  గుర్తించారు.ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న విక్రమ్‌ బాలికను.. డబ్బుల కోసం బాలికను కిడ్నాప్‌ చేసి, అనంతరం హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.విల్లా ఆర్కిడ్స్  అపార్ట్ మెంట్ వాసులు దాండియా ఆడుతుండగా కన్పించకుండా పోయింది. దీనిపై పోలీసులకు సమాచాం ఇచ్చారు. తొలుత కిడ్నాప్ కోణంలో విచారణ చేపట్టారు.

పోలీసులు సెక్యూరిటీ గార్డు గా పనిచేసిన విక్రమ్ పై అనుమానంవ్యక్తం చేశారు. అతని పోన్ లొకేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర్లో ఎండ్ కావడంతో పోలీసులు టీములుగా ఏర్పడి గాలింపు  చేపట్టారు. అలాగే డ్రోన్స్ సహాయంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

సీసీ కెమెరాలు చెక్ చేసిన పోలీసులకు పాప ఉంటున్న విల్లా ఒకే ఎంట్రెన్స్ ఉండడంతో  మొత్తం ఫుటేజీని జల్లెడపట్టారు. దానిలో సెక్యురీటీ గార్డ్ ఒక్కడే బైటకు రావడం రికార్డు అయ్యింది.

పాప ఉండే విల్లా కాలనీ మొత్తం తోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్..లాడ్జీలను జల్లాడ పట్టారు..కాని పాప ఉంటున్న ఇంటికి దగ్గర్లో క్లబ్ హౌజ్ మాత్రం ఎవరు చెక్ చేయలేదు.  అయితే.. క్లబ్ హౌజ్ దగ్గరే పాప వాడే సైకిల్ ఉండటంతో.. అనుమానం వచ్చిన పోలీసులు విల్లా క్లబ్ హౌజ్ ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా అదే బిల్డింగ్ సెల్లార్ నీటిలో పాప డెడ్ బాడీని పోలీసులు కనుగొన్నారు. 

కిడ్నాపర్ సెక్యూరిటీ గార్డు విక్రమ్ పాప కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో బట్టలు కుక్కి తల్లిదండ్రులకు ఫోన్ చేసి 20 లక్షలు డిమాండ్ చేసి ఉండవచ్చనిపోలీసులు అనుమానిస్తున్నారు.

 ఈ క్రమంలో పాప మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు క్లూస్ టీం చెకింగ్ అనంతరం పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు విక్రమ్ కోసం  మల్కాజ్ గిరి జోన్ పోలీసులు గాలిస్తున్నారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telangana News
Crime News