• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Mahabubabad: గురుకుల హస్టళ్లలో ఎలుకల కలకలం.. రాత్రిళ్లు చేతులు, కాళ్లను కొరుకుతూ.. లబో దిబో మంటున్న విద్యార్థులు.!.

Mahabubabad: గురుకుల హస్టళ్లలో ఎలుకల కలకలం.. రాత్రిళ్లు చేతులు, కాళ్లను కొరుకుతూ.. లబో దిబో మంటున్న విద్యార్థులు.!.

Rats in mahabubabad gurukul hostel: రాత్రివేళ నిద్రిస్తున్న విద్యార్థుల కాళ్లు, చేతులను ఎలుకలు కొరుకుతుండటంతో భయాందోళన నెలకొంది. ఈక్రమంలో తహసీల్దార్ నాగభవాని హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహాబూబాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Written ByInamdar Paresh
Published: Oct 05, 2026, 03:34 PM IST|Updated: Oct 05, 2026, 03:49 PM IST
joinshare
Mahabubabad: గురుకుల హస్టళ్లలో ఎలుకల కలకలం.. రాత్రిళ్లు చేతులు, కాళ్లను కొరుకుతూ.. లబో దిబో మంటున్న విద్యార్థులు.!.
Image Credit: Gururratsincident

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
కాంతి వెలుగుల్లో మెదడు మర్మం.. ముగ్గురు శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్..!!

కాంతి వెలుగుల్లో మెదడు మర్మం.. ముగ్గురు శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్..!!

2

Pithapuram Temples: టెంపుల్ టూరిజంగా ‘పీఠికాపురం’.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్

3

బరువు తగ్గాలనుకుంటున్నారా?.. సాయంత్రం ఆకలేస్తే తినే 10 'జీరో గిల్ట్' హెల్తీ స్నాక్స్ ఇవే!

4

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి, నటిపై అసభ్యకర పోస్ట్ లు.. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.!.

5

తెలంగాణ సచివాలయానికి వాటర్‌ షాక్‌.. బిల్లుకు పేరుకు పేవడంతో నీళ్లు కట్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rats attack on gurukul students in gudur mahabubabad: ఇటీవల తెలంగాణలోని కొన్ని ప్రభుత్వ స్కూళ్లు,హస్టల్ లలో ఎలుకలు సంచారం తీవ్ర తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కొంత మంది సిబ్బంది నెగ్లీజెన్సీ వల్ల ఎలుకలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హస్టల్ లలో పారిశుధ్ద్యలోపం వల్ల ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో విద్యార్థులు ఎలుకల కాట్లకు బలౌతున్నారు. మహబూబాబాద్ లోని గూడూరు సంక్షేమ హాస్టల్‌లో ఇలాంటి కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

 

గురుకుల విద్యార్థులపై ఎలుకల దాడి.. నిద్రలేని రాత్రులు 🔹 మహబూబాబాద్ జిల్లా గూడూరు సంక్షేమ హాస్టల్‌లో పారిశుధ్య లోపంతో ప్రాంగణం మురికికూపంగా మారింది. రాత్రివేళ నిద్రిస్తున్న విద్యార్థుల కాళ్లు, చేతులను ఎలుకలు కొరుకుతుండటంతో భయాందోళన నెలకొంది. 🔹 సమాచారం అందుకున్న తహసీల్దార్ నాగభవాని హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి, బాధిత విద్యార్థులకు తక్షణ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. 🔹 ఎలుకల భయంతో విద్యార్థులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. హాస్టల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. #Mahabubabad #Gudur #GurukulStudents #HostelNegligence

— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) October 5, 2026

 

 

మహబూబాబాద్ జిల్లా గూడూరు సంక్షేమ హాస్టల్‌లో ఇటీవల ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. పారిశుధ్య లోపంతో ప్రాంగణం మురికికూపంగా మారింది. రాత్రివేళ నిద్రిస్తున్న విద్యార్థుల కాళ్లు, చేతులను ఎలుకలు కొరుకుతుండటంతో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎలుకల భయంతో విద్యార్థులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నమని స్టూడెంట్స్ వాపోతున్నారు. చీకటి పడగానే ఎలుకలుబైటకు వచ్చి విచ్చలవిడిగా సంచారం చేస్తు, తమ కాళ్లను కొరుకుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు.

 దీనిపై తమ గోడును హస్టల్ సిబ్బంది,తల్లిదండ్రులకు చెప్పారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు హస్టల్ సిబ్బందిని ప్రశ్నించిన సరైన విధంగా రెస్పాన్స్ లేకపొవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కాస్త ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో దీనిపై అధికారులు రంగంలోకి దిగారు. ఎలుకల కాటు ఘటనలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. హస్టల్ లో పారిశుద్దంపై తనిఖీలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో.. తహసీల్దార్ నాగభవాని హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి, బాధిత విద్యార్థులకు తక్షణ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మరోవైపు హాస్టల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News